నోయిడా సీడ్యాక్ ‌లో ఉద్యోగాలు…

Share Icons:

నోయిడా, 16 మే:

నోయిడాలోని సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగ వివ‌రాలు…

మొత్తం ఖాళీలు:14

1) ప్రాజెక్టు మేనేజ‌రు: 02

2) ప్రాజెక్టు ఇంజినీర్‌: 12

అర్హ‌త‌: స‌ంబందిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం ఉండాలి.

ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

రాత‌ప‌రీక్ష తేది: జూన్ 1.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

పీజు: రూ.500.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 15.05.2019 నుంచి 27.05.2019 వ‌ర‌కు.

పూర్తి వివరాలకు

వెబ్‌సైట్: https://www.cdac.in/

మామాట: అర్హతలు కలిగిన అభ్యర్ధులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు

Leave a Reply