నోయిడా సీడ్యాక్‌లో ఉద్యోగాలు…

jobs in noida c dac
Share Icons:

నోయిడా, 5 నవంబర్:

ఉత్తర్ ప్రదేశ్ నోయిడాలోని సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్) ఒప్పంద ప్రాతిప‌దిక‌న ప్రాజెక్ట్ మేనేజ‌ర్, ప్రాజెక్ట ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగ వివ‌రాలు..

మొత్తం పోస్టుల సంఖ్య‌: 96

పోస్టులు: ఖాళీలు

ప్రాజెక్ట్ మేనేజ‌ర్: 10

ప్రాజెక్ట్ ఇంజినీర్: 76

ప్రాజెక్ట్ ఆఫీస‌ర్: 03

ప్రాజెక్ట్ స‌పోర్ట్ స్టాఫ్: 07

ఎంపిక‌: పోస్టుల‌ను అనుస‌రించి ఆన్‌లైన్ టెస్ట్/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్ టెస్ట్/ ఇంట‌ర్వ్యూ తేదీలు: 2018 డిసెంబ‌రు 1/2 తేదీల్లో.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.

చివ‌రితేది: 20.11.2018.

పూర్తి వివరాల కోసం

వెబ్ సైట్: https://www.cdac.in/

మామాట: నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు……

Leave a Reply