ఎన్‌ఎల్‌సి, యూ‌పి‌ఎస్‌సిలలో ఉద్యోగాలు..

multiple jobs in TSSPDCL, HMT, Indian army, coal india
Share Icons:

హైదరాబాద్: భార‌త ప్ర‌భుత్వానికి చెందిన న‌వ‌ర‌త్న సంస్థ అయిన త‌మిళ‌నాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేష‌న్(ఎన్ఎల్‌సీ) ఇండియా లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ

మొత్తం ఖాళీలు: 259

పోస్టులు-ఖాళీలు: మెకానిక‌ల్‌-125, ఎల‌క్ట్రిక‌ల్‌(ఈఈఈ)-65, ఎల‌క్ట్రిక‌ల్(ఈసీఈ)-10, సివిల్‌-05, కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌-15, కంప్యూట‌ర్‌-05, మైనింగ్‌-05, జియాలజీ-05, ఫైనాన్స్‌-14, హ్యూమ‌న్ రిసోర్స్‌-10.

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్ డిగ్రీ, లా, సీఏ/ సీఎంఏ, ఎంటెక్‌/ ఎంఎస్సీ, పోస్ట్ గ్రాడ్యుయేష‌న్‌ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 01.03.2020 నాటికి 30 ఏళ్లు మించ‌కూడ‌దు.

ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ఫీజు: రూ. 854.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 18.03.2020.

చివ‌రితేది: 17.04.2020.

https://www.nlcindia.com/new_website/index.htm

యూపీఎస్సీ

ఢిల్లీలోని యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(యూపీఎస్సీ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 85

పోస్టులు: చీఫ్ డిజైన్ ఇంజినీర్‌, అసిస్టెంట్ ఇంజినీర్‌, అసిస్టెంట్ వెట‌ర్న‌రీ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ ఎంప్లాయిమెంట్ ఆఫీస‌ర్ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

చివ‌రితేది: 02.04.2020.

https://www.upsc.gov.in/

ఎస్ఏసీ

అహ్మ‌దాబాద్‌(గుజ‌రాత్‌)లోని స్పేస్ అప్లికేష‌న్ సెంట‌ర్‌(ఎస్ఏసీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 54

పోస్టులు: సైంటిస్ట్/ ఇంజినీర్‌-ఎస్‌డీ, టెక్నిక‌ల్ అసిస్టెంట్‌, టెక్నీషియ‌న్ B/ డ్రాట్స్‌మెన్ B.

విభాగాలు: ఎల‌క్ట్రానిక్స్‌, ఫిజిక్స్‌, కంప్యూట‌ర్‌, మెకానిక‌ల్‌, సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి మెట్రిక్యులేష‌న్‌, స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ, బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌ ఉత్తీర్ణ‌త‌.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 03.04.2020.

https://www.sac.gov.in/Vyom/careers.jsp

డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా

విశాఖ‌ప‌ట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ట్రైనీ(డ్రెడ్జింగ్‌)

మొత్తం ఖాళీలు: 09

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఎంటెక్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

వ‌య‌సు: 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా.

ద‌రఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

చివ‌రితేది: 23.03.2020.

చిరునామా: మేనేజ‌ర్ హెచ్ఆర్‌, డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌, డ్రెడ్జ్ హౌస్‌, పోర్ట్ ఏరియా, విశాఖ‌ప‌ట్నం- 530001

http://dredge-india.nic.in/

 

Leave a Reply