ముంబ‌యిలోని మ‌జ‌గావ్ డాక్ ఓ ఉద్యోగాలు

Share Icons:

ముంబై:

 

ముంబ‌యిలోని మ‌జ‌గావ్ డాక్ షిప్‌బిల్డ‌ర్స్ లిమిటెడ్‌… ఫిక్స్‌డ్ ట‌ర్మ్ కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

 

నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

 

మొత్తం ఖాళీలు: 1980

 

కాంట్రాక్టు కాల‌వ్య‌వ‌ధి: రెండేళ్లు

 

పోస్టులు: స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్ ప‌ర్స‌న‌ల్‌.

 

విభాగాలు: కాంపోజిట్ వెల్డ‌ర్‌, ఫిట్ట‌ర్‌, పైప్ ఫిట్ట‌ర్‌, స్ట్ర‌క్చ‌ర‌ల్ ఫ్యాబ్రికేట‌ర్ త‌దిత‌రాలు.

 

అర్హ‌త‌: ఎనిమిదో త‌ర‌గ‌తి, ప‌దోత‌ర‌గ‌తి, అప్రెంటిస్ స‌ర్టిఫికెట్, డిప్లొమా, అనుభ‌వం.

 

వ‌య‌సు: 01.08.2019 నాటికి 18-38 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.

 

ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, ట్రేడ్ టెస్ట్, అనుభ‌వం ఆధారంగా.

 

ప‌రీక్ష తేది: 23.09.2019

 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

 

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 05.09.2019

 

వెబ్ సైట్: https://mazagondock.in/Career-Non-Executives.aspx

 

ఇక మైసూరులోని సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియ‌న్ లాంగ్వేజెస్ (సీఐఐఎల్‌)… వివిధ ప్రాజెక్టుల్లో కాంట్రాక్టు పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

 

మొత్తం పోస్టుల సంఖ్య‌: 52

 

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిగ్రీ, డిప్లొమా, మాస్ట‌ర్స్ డిగ్రీ, నెట్/ స్లెట్/ సెట్‌, ఎంఫిల్, పీహెచ్‌డీ, అనుభ‌వం.

 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌

 

చివ‌రితేది: ఎంప్లాయిమెంట్ న్యూస్ (17-23 ఆగ‌స్టు 2019)లో ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన తేదీ నుంచి 45 రోజుల్లోపు.

 

చిరునామా: Assistant Director (Admn.) i/c, Central Institute of Indian Languages, Manasgangothri, Mysore-570006, Karnataka.

 

వెబ్ సైట్: https://www.ciil.org/Announcement.aspx

 

Leave a Reply