10వ తరగతి అర్హతతో బార్క్‌ల ఉద్యోగాలు..

Share Icons:

 

ముంబై, 12 జూన్:

ముంబ‌యిలోని భార‌త అణుశ‌క్తి విభాగానికి చెందిన బాబా అటామిక్ రిసెర్చ్ సెంట‌ర్ (బార్క్‌) గ్రూప్ సి పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు…

పోస్టు: వ‌ర్క్ అసిస్టెంట్‌

ఖాళీలు: 74

అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 01.07.2019 నాటికి 18-27 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక‌: ప్రిలిమిన‌రీ టెస్ట్‌, అడ్వాన్స్‌డ్ టెస్ట్ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌స‌ర్వీస్‌మెన్‌, మ‌హిళ‌లకు ఫీజు లేదు.

చివ‌రితేది: 01.07.2019

పూర్తి వివరాలకు

వెబ్ సైట్: https://recruit.barc.gov.in/barcrecruit/main_page.jsp

 

Leave a Reply