బి‌ఈ‌సి‌ఐ‌ఎల్, ఇస్రోలలో ఉద్యోగాలు…

Share Icons:

 

ఢిల్లీ, 18 జూన్:

కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార శాఖ‌కు చెందిన మినీర‌త్న సంస్థ అయిన నోయిడాలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్‌) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న వివిధ పోస్టుల‌ భ‌ర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగ వివ‌రాలు….

మొత్తం ఖాళీలు: 90

పేషంట్ కేర్ మేనేజ‌ర్ (పీసీఎం): 20

పేషంట్ కేర్ కోఆర్డినేట‌ర్ (పీసీసీ): 70

అర్హ‌త‌: స‌ంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణ‌త‌తో పాటు ప‌ని అనుభ‌వం.

ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌/ ఇంట‌ర్వ్యూ ద్వారా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.

ఫీజు: రూ. 300 (ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌ల‌కు ఫీజు లేదు)

చివ‌రితేది: 12.07.2019

పూర్తి వివరాలకు

వెబ్‌సైట్: https://www.becil.com/

ఇస్రోకి చెందిన లిక్విడ్ ప్రొప‌ల్ష‌న్ సిస్ట‌మ్స్ సెంట‌ర్ (ఎల్‌పీఎస్‌సీ)… తిరువ‌నంత‌పురం, బెంగ‌ళూరు యూనిట్ల‌లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులుకోరుతోంది.

ఉద్యోగ వివ‌రాలు…

మొత్తం పోస్టుల సంఖ్య‌: 41
టెక్నీషియ‌న్‌: 21
డ్రాఫ్ట్స్‌మ‌న్‌: 04
హెవీ వెహిక‌ల్ డ్రైవ‌ర్‌: 04
లైట్ వెహిక‌ల్ డ్రైవ‌ర్‌: 01
క్యాట‌రింగ్ అటెండెంట్‌: 11
అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడులో ఐటీఐ/ ఎన్‌టీసీ/ ఎన్ఏసీ, డ్రైవింగ్లైసెన్స్‌, డ్రైవింగ్ అనుభ‌వం.

వ‌య‌సు: 02.07.2019 నాటికి క్యాట‌రింగ్ అటెండెంట్ పోస్టుల‌కు 25 ఏళ్లు, మిగిలిన‌వాటికి 35 ఏళ్లు మించ‌కూడ‌దు.
ద‌రఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 18.06.2019

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 02.07.2019

పూర్తి వివరాలకు

వెబ్‌సైట్: https://www.lpsc.gov.in/noticeresult.html#Demo2

 

Leave a Reply