ఐ‌ఓ‌సి‌ఎల్, యూ‌పి‌ఎస్‌సి, సెంట్రల్ బ్యాంకులలో ఉద్యోగాలు…

Share Icons:

హైదరాబాద్: ముంబ‌యిలోని సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింది పోస్టుల‌ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 74

పోస్టులు: ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, సెక్యూరిటీ ఆఫీస‌ర్, రిస్క్ మేనేజ‌ర్‌, ఫైనాన్షియ‌ల్ అన‌లిస్ట్‌, ఎక‌న‌మిస్ట్‌,డేటా అన‌లిస్ట్‌, డేటా ఇంజినీర్‌,డేటా ఆర్కిటెక్ట్‌, త‌దిత‌రాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌, ప‌ర్సన‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ప‌రీక్ష‌తేది: 21.12.2019.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.500.

చివరితేది: 21.11.19.

వెబ్ సైట్: http:// www.centralbankofindia.co.in

ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్(ఐఓసీఎల్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

జూనియ‌ర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్

మొత్తం ఖాళీలు: 37

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా(ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

వ‌య‌సు: 30.11.2019 నాటికి 18-26 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, స్కిల్‌/ ప‌్రొఫిషియ‌న్సీ/ ఫిజిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

ప‌రీక్ష‌తేది: డిసెంబ‌రు 8.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

చివ‌రితేది: 29.11.2019.

వెబ్ సైట్: https://www.iocl.com/

న్యూదిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) కింది పోస్టుల భర్తీకి ద‌ద‌ఖాస్తుల కోరుతోంది.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 67.

పోస్టులు: కంపెనీ ప్రాసిక్యూటర్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, డైరెక్టర్, స్పెష‌లిస్ట్ త‌దిత‌రాలు.

అర్హత: సంబధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/ డిగ్రీ/ ఎంబీబీఎస్‌/ ఎండీ/ పీజీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: షార్ట్లిస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

చివరి తేది: 14.11.2019.

వెబ్ సైట్: https://www.upsc.gov.in/

పొర్ట్ బ్లెయిర్‌(అండమాన్ నికోబార్)లోని సమగ్ర శిక్ష,యూనియన్ టెరిటరీ మిషన్ అథారిటీ టీచింగ్‌పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 138.

బ్లాక్ రిసోర్స్ పర్సన్స్-35, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్-38, స్పెషల్ ఎడ్యుకేషన్-08, వొకేషనల్ టీచర్/ ట్రైనర్-17, పార్ట్ టైమ్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్‌-40.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈడీ/ డిప్లొమా/ గ్రాడ్యుయేష‌న్‌/ ఎంఎస్సీ/ ఎంసీఏ/ ఎంఈ/ ఎంటెక్‌/ ఉత్తీర్ణత, అనుభవం.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు నింపాక హార్డ్‌కాపీని పోస్ట్ చేయాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 11.11.19

హార్డ్‌కాపీలు స్వీక‌రించ‌డానికి చివరి తేది: 12.11.2019.

చిరునామా: ఒకటో అంతస్తు, శిక్షాసదన్, లింక్ రోడ్, పోర్ట్బ్లెయిర్-744101.

https://erecruitment.andaman.gov.in/

యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ)… కంబైన్డ్ డిఫెన్స్ స‌ర్వీసెస్ ఎగ్జామినేష‌న్ (సీడీఎస్‌)(1), 2020 ప్ర‌క‌ట‌న‌ను జారీ చేసింది.

కంబైన్డ్ డిఫెన్స్ స‌ర్వీసెస్‌ఎగ్జామ్ (సీడీఎస్‌) (1), 2020

మొత్తం ఖాళీలు: 418

1)ఇండియ‌న్ మిల‌ట‌రీ అకాడ‌మీ, దేహ్రాదూన్ – 100

2) ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ, ఎజిమ‌ళ – 45

3) ఎయిర్‌ఫోర్స్ అకాడ‌మీ, హైద‌రాబాద్ – 32

4) ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీ, చెన్నై – 225

5) ఎస్ఎస్‌సీ విమెన్‌(నాన్ టెక్నిక‌ల్) – 16

అర్హ‌త‌: సాధార‌ణ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, డీజీసీఏ జారీ చేసిన క‌మ‌ర్షియ‌ల్ పైలట్ లైసెన్స్‌. నిర్దేశించిన శారీరక ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రి.

ఎంపిక‌: రాత‌ప‌రీక్ష, ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

ప‌రీక్ష‌తేది: 02.02.2020.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

చివ‌రితేది: 19.11.2019

ద‌రఖాస్తుల ఉప‌సంహ‌ర‌ణ‌: 26.11.2019 నుంచి 03.12.2019 వ‌ర‌కు.

వెబ్ సైట్: https://www.upsc.gov.in/

 

Leave a Reply