10వ తరగతి అర్హతతో ఇండియ‌న్ కోస్ట్ గార్డు పోస్టులు…

Share Icons:

ఢిల్లీ, 15 మే:

ఇండియ‌న్ కోస్ట్ గార్డు… డొమెస్టిక్ బ్రాంచులో నావిక్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగ వివ‌రాలు……

పోస్టు:నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్‌) – 02/2019 బ్యాచ్‌

పోస్టులు: కుక్‌, స్టీవార్డ్.

అర్హ‌త‌: 50శాతం మార్కుల‌తో ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌. నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రి.

వ‌య‌సు: 01.10.2019 నాటికి 18-22 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 05.06.2019

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 10.06.2019

హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: జూన్ 20 నుంచి 26 వ‌ర‌కు.

ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌: జూన్/ జులై 2019

ఫ‌లితాల వెల్ల‌డి: సెప్టెంబ‌రు 2019

శిక్ష‌ణ ప్రారంభం: అక్టోబ‌రు 2019

పూర్తి వివరాలకు

వెబ్‌సైట్: http://joinindiancoastguard.gov.in/

మామాట: అర్హతలు కలిగిన అభ్యర్ధులు అప్లై చేసుకోగలరు

Leave a Reply