హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్లోని సమగ్ర శిక్ష కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 704
పోస్టులు: ఎంఐఎస్ కోఆర్డినేటర్, సిస్టమ్ అనలిస్ట్, అసిస్టెంట్ ప్రోగ్రామర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్.
అర్హత: పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, బీకాం/ ఎంకాం, ఎంసీఏ/ బీటెక్, బీఈడీ ఉత్తీర్ణత, అనుభవం.
వయసు: 01.07.2019 నాటికి 34 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
చివరితేది: 23.11.2019.
వెబ్ సైట్: https://samagrashiksha.telangana.gov.in/
సెయిల్
కోల్కతా ప్రధాన కేంద్రంగా ఉన్న స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్)కి చెందిన రా మెటీరియల్స్ డివిజన్(ఆర్ఎండీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 148
పోస్టులు: మెడికల్ ఆఫీసర్, మైనింగ్ ఫోర్మెన్, మైనింగ్ మేట్, సర్వేయర్, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్(ట్రైనీ), అటెండెంట్ కమ్ టెక్నీషియన్, నర్సింగ్ సిస్టర్.
అర్హత: మెట్రిక్యులేషన్, ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీడీఎస్, బీఎస్సీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.12.2019.
దరఖాస్తుకు చివరితేది: 31.12.2019
వెబ్ సైట్: https://www.sail.co.in/
హెచ్పీసీఎల్
విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్పీసీఎల్)కి చెందిన విశాఖ రిఫైనరీ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 72
పోస్టులు: ఆపరేషన్ టెక్నీషియన్, బాయిలర్ టెక్నీషియన్.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.11.2019.
దరఖాస్తుకు చివరితేది: 21.12.2019.
వెబ్ సైట్: https://www.hindustanpetroleum.com/
ఈసీఐఎల్
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
టెక్నికల్ ఆఫీసర్
మొత్తం ఖాళీలు: 28
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.
వయసు: 31.10.2019 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
చివరితేది: 30.11.2019.
వెబ్ సైట్: http://www.ecil.co.in/
ఎన్జీఆర్ఐ
హైదరాబాద్లోని సీఎస్ఐఆర్-నేషనల్ జియెఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎన్జీఆర్ఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 19
పోస్టులు: సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్డీ ఉత్తీర్ణత, పరిశోధన అనుభవం.
వయసు: సైంటిస్ట్-32 ఏళ్లు, సీనియర్ సైంటిస్ట్-37 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
చివరితేది: 20.12.2019.
వెబ్ సైట్: https://www.ngri.org.in/