హైదరాబాద్‌ బి‌హెచ్‌ఈ‌ఎల్‌లో ఉద్యోగాలు…

Share Icons:

హైదరాబాద్, 30 ఏప్రిల్:

హైద‌రాబాద్‌లోని భార‌త్ హెవీ ఎల‌క్ట్రిక‌ల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్‌) ఫిక్స్‌డ్ ట‌ర్మ్ ప్రాతిప‌దిక‌న ఖాళీలు ఉన్న పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగ వివ‌రాలు…

ఇంజినీర్ (ఎఫ్‌టీఏ- సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌): 09

సూప‌ర్‌వైజ‌ర్ (ఎఫ్‌టీఏ- సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌): 18

మొత్తం ఖాళీలు: 27

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా/ బ‌్యాచిల‌ర్స్ డిగ్రీ (ఇంజినీరింగ్‌/ టెక్నాల‌జీ) ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభవం ఉండాలి.

వ‌య‌సు: 01.04.2019 నాటికి 35 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు.

ఎంపిక‌: బీటెక్‌లో మార్కులు, ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్‌ ఆధారంగా.

ఇంట‌ర్వ్యూ తేది: మే 29.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ఫీజు: రూ.200.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: ఏప్రిల్ 24 నుంచి మే 14 వ‌ర‌కు.

పూర్తి వివరాలకు

వెబ్‌సైట్: https://web.bhelhyd.co.in/

మామాట: అర్హతలు కలిగిన అభ్యర్ధులు అప్లై చేసుకోగలరు…

Leave a Reply