డి‌ఆర్‌డి‌ఓ, ఏ‌డి‌ఏ సంస్థల్లో ఉద్యోగాలు…

Share Icons:

ఢిల్లీ:

 

సైంటిస్ట్ బీ, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి రక్షణ శాఖకు చెందిన రిక్రూట్‌మెంట్ అసెస్‌మెంట్ సెంటర్ నోటిఫికేషన్ జారీ చేసింది. బెంగళూరులోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ-DST, ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ-ADA, హైదరాబాద్‌లోని గ్యాలియం ఆర్సెనైడ్ ఎనేబ్లింగ్ టెక్నాలజీ సెంటర్-GAETEC సంస్థల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది.

 

ఇక గేట్ క్వాలిఫికేషన్స్ ఉన్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్ స్కోర్, డిస్క్రిప్టీవ్ ఎగ్జామ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు చేయడానికి 2019 ఆగస్ట్ 31 చివరి తేదీ.

 

పూర్తి వివరాలకు

 

https://rac.gov.in/download/advt_136.pdf

 

మొత్తం ఖాళీలు: 290

 

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 78

 

 

మెకానికల్ ఇంజనీరింగ్- 59

 

కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్- 46

 

మికల్ ఇంజనీరింగ్- 04

 

కెమిస్ట్సీ-05

 

ఫిజిక్స్-03

 

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్-12

 

ఏరోనాటికల్ ఇంజనీరింగ్-14

 

మ్యాథమెటిక్స్-03

 

మెటాల్లర్జీ-12

 

మెటీరియల్ సైన్స్-01

 

సివిల్ ఇంజనీరింగ్-08

 

జియాలజీ-01

 

ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్-01

 

టెక్స్‌టైల్ ఇంజనీరింగ్-01

 

ప్రొడక్షన్ / ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్-01

 

ఫుడ్ సైన్స్-01

 

Leave a Reply