ఢిల్లీ హైకోర్టు, ఐ‌ఓ‌సి‌ఎల్‌లో ఉద్యోగాలు…

Share Icons:

హైదరాబాద్: ఢిల్లీలోని హైకోర్ట్ ఆఫ్ దిల్లీ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

జూనియ‌ర్ జ్యుడీషియ‌ల్ అసిస్టెంట్‌/ రిస్టోర‌ర్ (గ్రూప్ సీ)

మొత్తం ఖాళీలు: 132

అర్హ‌త‌: గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌తో పాటు టైపింగ్ స్కిల్స్ ఉండాలి.

వ‌య‌సు: 01.01.2020 నాటికి 18-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ప‌్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేష‌న్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 19.02.2020.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 11.03.2020.

http://delhihighcourt.nic.in/

ఐ‌ఓ‌సి‌ఎల్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 21 ఖాళీలున్నాయి. ఫ్రెషర్‌తో పాటు స్కిల్డ్ సర్టిఫికెట్ హోల్డర్లను ఈ పోస్టుల్లో నియమించనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు & పుదుచ్చెరి, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లోని ఐఓసీఎల్ యూనిట్లలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. రాతపరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.iocl.com/ వెబ్‌సైట్‌లో Careers సెక్షన్‌లో Apprenticeships క్లిక్ చేసి చూడొచ్చు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 10

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 24

పరీక్ష తేదీ- 2020 మార్చి 8

సర్టిఫికెట్ వెరిఫికేషన్- 2020 మార్చి 12

విద్యార్హత- 12వ తరగతి లేదా తత్సమాన పరీక్ష పాస్ కావాలి.

వయస్సు- 18 నుంచి 24 ఏళ్లు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు.

యూపీఎస్సీ

ఢిల్లీలోని యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(యూపీఎస్సీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 53

పోస్టులు: సైంటిస్ట్‌, అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్‌, సీనియ‌ర్ డివిజ‌న‌ల్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌, సిస్ట‌మ్ అన‌లిస్ట్‌, స్పెష‌లిస్ట్ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: పోస్టుని అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్‌, ఎండీ/ ఎంఎస్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

చివ‌రితేది: 27.02.2020.

https://www.upsc.gov.in/

ఐఐటీ

ఇండోర్‌(మ‌ధ్య‌ప్రదేశ్)లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఐఐటీ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది నాన్ టీచింగ్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 14

పోస్టులు-ఖాళీలు: రెసిడెన్షియ‌ల్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌-03, న‌ర్సింగ్ స్టాఫ్‌-11.

అర్హ‌త‌: బీఎస్సీ(నర్సింగ్‌)/ డిప్లొమా(జీఎన్ఎం), ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.

ఈమెయిల్‌: recruitmentcell@iiti.ac.in

చివ‌రితేది: 24.02.2020.

https://www.iiti.ac.in/

 

Leave a Reply