కొచ్చిన్ షిప్‌యార్డ్, హైదరాబాద్ ఈసీఐఎల్‌ లో ఉద్యోగాలు…

technical officer jobs in hyderabad ecil
Share Icons:

హైదరాబాద్:  హైద‌రాబాద్‌లోని ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిప‌దికన కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

జూనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌

మొత్తం ఖాళీలు: 200

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ ప్ర‌తిభ‌, షార్ట్‌లిస్టింగ్‌, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: అక్టోబ‌రు 4 నుంచి 11 వ‌ర‌కు.

వెబ్ సైట్: http://careers.ecil.co.in/

కొచ్చిన్ షిప్‌యార్డ్

కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిప‌దికన కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 132

పోస్టులు-ఖాళీలు: శానిట‌రీ క‌మ్ హెల్త్ ఇన్‌స్పెక్ట‌ర్‌-01, సేఫ్టీ అసిస్టెంట్లు-72, ఫైర్‌మెన్‌-59.

అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, డిప్లొమా ఉత్తీర్ణ‌త‌, సంబంధిత ట్రైనింగ్ స‌ర్టిఫికేట్ ఉండాలి.

వ‌య‌సు: 30 ఏళ్లు మించ‌కూడ‌దు.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌/ ప‌్రాక్టిక‌ల్‌/ ఫిజిక‌ల్ టెస్టుల ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

చివ‌రితేది: 18.10.2019.

వెబ్ సైట్: https://www.cochinshipyard.com/

కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్

రాంచీలోని సెంట్ర‌ల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

జూనియ‌ర్ ఓవ‌ర్‌మెన్‌

మొత్తం ఖాళీలు: 75

అర్హ‌త‌: కోల్‌మైన్స్ జారీ చేసిన సంబంధిత స‌ర్టిఫికేట్లు క‌లిగి ఉండాలి.

వ‌య‌సు: 10.11.2019 నాటికి 18-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 11.10.2019 నుంచి 10.11.2019 వ‌ర‌కు.

ద‌ర‌ఖాస్తు హార్డ్‌కాపీల‌ను పంప‌డానికి చివ‌రితేది: 20.11.2019.

చిరునామా: The General Manager(Recruitment), 2nd Floor, Damodar Building, Central Coalfields Limited, Darbhanga House, Ranchi-834001.

వెబ్ సైట్: http://www.centralcoalfields.in/

ఆయిల్ ఇండియా లిమిటెడ్

అసోంలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 10

పోస్టులు-ఖాళీలు: మేనేజ‌ర్ (అకౌంట్స్‌)-01, సీనియ‌ర్ అకౌంట్స్ ఆఫీస‌ర్‌-09.

అర్హ‌త‌: అసోసియేట్ మెంబ‌ర్ ఆఫ్ ఐసీఏఐ/ ఐసీఎంఏఐ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, గ్రూప్ డిస్క‌ష‌న్‌/ గ్రూప్ టాస్క్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

చివ‌రితేది: 22.10.2019.

వెబ్ సైట్: http://www.oil-india.com/

ఐఐటీ మ‌ద్రాసు

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) మ‌ద్రాసు… నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

నాన్ టీచింగ్ పోస్టులు

మొత్తం ఖాళీలు: 13

1) సూప‌రింటెండింగ్ ఇంజినీర్‌: 01

2) డిప్యూటీ రిజిస్ట్రార్‌: 04

3) సీనియర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌: 04

4) ఫైర్ ఆఫీస‌ర్‌: 01

5) సెక్యూరిటీ ఆఫీస‌ర్‌: 01

6) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (టెలిఫోన్‌): 01

7) స్పోర్ట్స్ ఆఫీస‌ర్‌: 01

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్‌, బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్/ ఎంఎస్సీ/ ఎంసీఏ, మాస్ట‌ర్స్ డిగ్రీ, అనుభ‌వం.

ఎంపిక‌: టెస్ట్/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్

చివ‌రితేది: 04.11.2019

వెబ్ సైట్: https://recruit.iitm.ac.in/

Leave a Reply