చెన్నై రెప్కో బ్యాంక్‌లో ఉద్యోగాలు…

Share Icons:

చెన్నై, 7 జూన్:

తమిళనాడు టి-న‌గ‌ర్‌(చెన్నై)లోని భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థకి చెందిన రెప్కో బ్యాంక్‌ కింది పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగ వివ‌రాలు….

పోస్టు: జూనియ‌ర్ అసిస్టెంట్/ క‌్ల‌ర్క్‌: 40

అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్‌ ఉత్తీర్ణ‌త‌.

వ‌యసు: 30.04.2019 నాటికి 28 ఏళ్ళు మించ‌కూడ‌దు.

ఎంపిక‌: ఆన్‌లైన్ ప‌రీక్ష ద్వారా.

ప‌ని ప్ర‌దేశం: చెన్నై.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.

ఫీజు: రూ. 700 (ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ కేట‌గిరీ వారికి రూ. 400)

చివ‌రితేది: 20.06.2019.

పూర్తి వివరాలకు

వెబ్ సైట్: https://www.repcobank.com/

Leave a Reply