TRENDING NOW

సెంట్ర‌ల్ వేర్‌హౌసింగ్ కార్పొరేష‌న్‌లో ఉద్యోగాలు…

సెంట్ర‌ల్ వేర్‌హౌసింగ్ కార్పొరేష‌న్‌లో ఉద్యోగాలు…
Views:
10

ఢిల్లీ, 10 అక్టోబర్:

న్యూఢిల్లీలోని సెంట్ర‌ల్ వేర్‌హౌసింగ్ కార్పొరేష‌న్ మేనేజ‌ర్‌, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ త‌దిత‌ర ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగ వివ‌రాలు….

మొత్తం ఖాళీలు: 46

పోస్టులు….

జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (జ‌న‌ర‌ల్‌): 02

జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (టెక్నిక‌ల్‌): 01

సెక్ర‌ట‌రీ: 01

డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (జ‌న‌ర‌ల్): 02

డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (టెక్నిక‌ల్‌): 04

డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్): 03

సూప‌రింటెండింగ్ ఇంజినీర్‌: 01

 అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (జ‌న‌ర‌ల్): 08

 అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (టెక్నిక‌ల్): 04

అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (అకౌంట్స్‌): 01

మేనేజ‌ర్ (జ‌న‌ర‌ల్‌): 06

మేనేజ‌ర్ (అకౌంట్స్‌): 04

ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌: 09

అర్హ‌త‌: డిగ్రీ ఇన్ సివిల్ ఇంజినీరింగ్‌, సీఏ, సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, అనుభ‌వం.ఔ

ఎంపిక‌: డాక్యుమెంట్ వెరిఫికేష‌న్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.800

చివ‌రి తేది: 01.11.2018

చిరునామా: The Group General Manager (Personnel)

Central Warehousing Corporation

Warehousing Bhawan, 4/1 Siri Institutional Area

August Kranti Marg, Hauz Khas

New Delhi-110016

పూర్తి వివరాల కోసం

వెబ్‌సైట్: http://cewacor.nic.in/

మామాట: అర్హతలు కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగలరు….

(Visited 11 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: