BHEL‌లో జాబ్స్..

Share Icons:

కొత్త ఢిల్లీ, మే 22,

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL)లో ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మెడికల్ కన్సల్టెంట్ విభాగంలో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులకి ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులని ఎంపిక చేయనున్నారు.

మే 30 న ఈ ఇంటర్వ్యూ జరుగనుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా, సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు..

పోస్టులు విభాగాలు..

డెర్మటాలజీ -1

అర్హత : ఎమ్‌డి/డెర్మటాలజీలో అభ్యర్థులు డిప్లొమా చేసి ఉండాలి.

ఫిజిషియన్ -1

అర్హత : ఎమ్‌డి పూర్తి చేసి ఉండాలి

రేడియోలజిస్ట్ -1

అర్హత : ఎమ్‌డి/డీఎన్‌బి/డీఎమ్‌ఆర్డీ

జనరల్ సర్జన్ -1

అర్హత : అభ్యర్థులు ఎమ్‌డి, డీఎన్‌‌బి, గైనకాలజీ,అబ్‌స్టేట్రిక్‌లో డిప్లొమా చేసి ఉండాలి..

సైకియాట్రిస్ట్ -1

అర్హత : ఎమ్‌డిలో డిప్లొమా చేసినవారు, పల్మనరీ మెడిసిన్‌లో రిస్పిరేటరీ మెడిసిన్ పూర్తి చేసినవారై ఉండాలి..

జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ -4

అర్హత : ఎంబీబీఎస్ పూర్తి చేసి ఒక సంవత్సరం పనిచేసిన అనుభవం ఉండాలి.

గమనిక : అప్లై చేసే అభ్యర్థులు ఖచ్చితంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో గుర్తింపు పొందిన సంస్థల్లో చదవినవారై ఉండాలి.

జీతం : పోస్టులను బట్టి ఉంటుంది.

వయసు : 64 సంవత్సరాలలోపు ఉండాలి.

ఇలా అప్లై చేయండి..

అభ్యర్థులు BHOD అఫీషియల్ వెబ్‌సైట్‌కి లాగిన్ అయి.. తమ బయోడేటాని క్రియేట్ చేసుకోవాలి.

వెబ్‌సైట్ లింక్.. http://careers.bhelhwr.co.in

 రెండు కలర్ ఫొటోస్ అప్లికేషన్‌లో ఇన్‌సర్ట్ చేయండి..

* అప్లికేషన్‌లో టెన్త్, ఇంటర్, మెడికల్ డిగ్రీ మరియు డిప్లొమా సర్టిఫికెట్లని సబ్‌మిట్ చేయాలి.

* ఈ వివరాలన్నీ అభ్యర్థులు artvert@bhel.in అనే మెయిల్ ఐడీకి మే 28లోపు పంపించాలి.ఇంటర్వ్యూ జరుగు స్థలం..చీఫ్ మెడికల్ సర్వీసెస్.మెయిన్ హాస్పిటల్, BHEL,

రాణిపూర్, హరిద్వార్ 249403, ఉత్తరాఖండ్,

ఫోన్ నెంబర్స్ :01334-28583501334-281427

website :https://career.bhelhwr.co.in

Leave a Reply