బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు..

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు..
Views:
24

ముంబై, 13 జూన్:

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకానికి ప్రత్యేకించిన పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సర్టిఫికెట్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌’ (పీజీసీబీఎ్‌ఫ) కోర్సుకు దరఖాస్తులు కోరుతోంది.

ఈ కోర్సును విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థుల్ని బ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్ ఇన్ జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్/స్కేల్-1గా నియమిస్తారు.

ఉద్యోగ వివరాలు…

కోర్సు: పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్.

మొత్తం ఖాళీలు: 600 (ఓసీ-303,ఓబీసీ-162, ఎస్సీ-90, ఎస్టీ-45) (4 శాతం దివ్యాంగులకు)

కోర్సు కాల వ్యవధి: 9 నెలలు.

అర్హత: కనీసం 55% మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.

వయసు: 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్లు వర్తిస్తాయి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్ (జీడీ), ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 2018, జూలై 28. ఆన్‌లైన్

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తుకు చివరితేదీ: జూలై 2, 2018

పూర్తి వివరాల కోసం..

వెబ్‌సైట్: www.bankofbaroda.co.in

మామాట: బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు అప్లై చేసుకోగలరు…

(Visited 33 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: