కొలువుల జాతర: ఏపీలో లైన్ మెన్ పోస్టులు… ఐబీపీఎస్‌ పీవోస్

Share Icons:

 

అమరావతి:

ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ మండల విద్యుత్తు పంపిణీ సంస్థ (ఏపీఎస్‌పీడీసీఎల్‌)… డిస్కం పరిధిలోని 8 జిల్లాల‌ గ్రామ, వార్డు సచివాలయాల్లో విద్యుత్తు సహాయకుల‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఎన‌ర్జీ అసిస్టెంట్ (జూనియ‌ర్ లైన్‌మ‌న్ గ్రేడ్ 2)
మొత్తం ఖాళీలు: 5107

సర్కిళ్ల‌వారీ ఖాళీలు: విజ‌య‌వాడ‌-637, గుంటూరు-632, ఒంగోలు-641, నెల్లూరు-577, తిరుప‌తి-684, క‌డ‌ప‌-611, క‌ర్నూలు-658, అనంత‌పురం-667.

అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ లేదా ఇంట‌ర్ వొకేష‌నల్ ఉత్తీర్ణ‌త‌. పురుషులు మాత్ర‌మే అర్హులు.

వ‌య‌సు: 01.07.2019 నాటికి 18-35 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక‌: అక‌డ‌మిక్ మెరిట్, పోల్ క్లైంబింగ్‌, మీట‌ర్ రీడింగ్, సైక్లింగ్ టెస్టుల ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.200

చివ‌రితేది: 17.08.2019

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్ (ఐబీపీఎస్‌) 2019 సంవ‌త్స‌రానికి (సీఆర్‌పీ-9) ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్లు/ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్లు/ మేనేజ్‌మెంట్ ట్రైనీలు
మొత్తం ఖాళీలు: 4336

అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: ఆగ‌స్టు 1, 2019 నాటికి 20 – 30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక‌: ప‌్రిలిమిన‌రీ,మెయిన్స్,ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌తేదీలు: అక్టోబ‌ర్ 12, 13, 19, 20
మెయిన్స్ ప‌రీక్ష‌తేదీ: న‌వంబ‌ర్ 30

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: ఆగ‌స్టు 7 నుంచి 28 వ‌ర‌కు.

Leave a Reply