యూపీఎస్సీ‌లో ఉద్యోగావకాశాలు…!!

యూపీఎస్సీ‌లో ఉద్యోగావకాశాలు…!!
Views:
81

హైదరాబాద్, 13 ఫిబ్రవరి:

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) – కింది పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత ఉన్నవాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు…

మొత్తం పోస్టులు: 33

పోస్టుల వారీ ఖాళీలు: ట్రాన్స్‌‌లేటర్‌ 1, డివిజనల్‌ మెడికల్‌ ఆఫీసర్ 32

వయసు: దరఖాస్తు చేసుకునేనాటికి 35 ఏళ్లు మించరాదు.

అర్హత: ట్రాన్స్‌లేటర్‌ పోస్టుకు డిగ్రీ/ డిప్లొమా (ఇంగ్లీషు, ఫారిన్‌ లాంగ్వేజ్‌) ఉత్తీర్ణులై ఉండాలి. మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఎండి (జనరల్‌/ జనరల్‌ మెడిసిన్‌/ మెడిసిన్‌ ఫిజియోథెరపిటిక్స్‌)/ ఎంఆర్‌సిపి పూర్తిచేసి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 1

వెబ్‌సైట్‌: www.upsconline.nic.in

మామాట: అర్హత…ఆసక్తి ఉన్నవాళ్ళు సద్వినియోగం చేసుకోండి…

English Summary: job vacancies at UPSC for which march 1st is dead line and application to be done through online.

(Visited 85 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: