జాబ్ నోటిఫికేషన్: వివిధ సంస్థల్లో ఉద్యోగాలు…

different job positions in government sector
Share Icons:

హైదరాబాద్: ఢిల్లీలోని సిమెంట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఆర్టీసియ‌న్ ట్రైనీ

మొత్తం ఖాళీలు: 60

విభాగాలు: సివిల్‌, ఎల‌క్ట్రీషియ‌న్‌, ఇనుస్ట్రుమెంటేష‌న్‌, వెల్డ‌ర్‌, ఫిట్ట‌రు, ఎంటీఓ, మైనింగ్‌, ప్రొడ‌క్ష‌న్‌.

అర్హ‌త‌: మెట్రిక్యులేష‌న్‌, సంబంధిత ట్రేడు/ స‌బ్జెక్టులో ఐటీఐ, బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

వ‌యసు: 27 ఏళ్లు మించ‌కూడ‌దు.

ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్‌, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 03.10.2019 నుంచి 25.10.2019 వ‌ర‌కు.

వెబ్ సైట్: https://cciltd.in/

ఎన్ఐఏ

భారత ప్ర‌భుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన జ‌య‌పుర (రాజ‌స్థాన్‌)లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎన్ఐఏ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 25

పోస్టులు-ఖాళీలు: అసోసియేట్ ప్రొఫెస‌ర్‌-03, లెక్చ‌రర్‌-12, రెసిడెంట్ మెడిక‌ల్ ఆఫీస‌ర్-01, క్లినికల్ రిజిస్ట్రార్‌-02,లైబ్రేరియ‌న్‌-01, మెడిక‌ల్ ల్యాబోరేట‌రీ టెక్నాల‌జిస్ట్‌-01, ఫిజియోథెర‌పిస్ట్‌-01, అకౌంటెంట్‌-02, జూనియ‌ర్ స్టెనోగ్రాఫ‌ర్ (ఇంగ్లిష్‌)-01, లైబ్ర‌రీ అసిస్టెంట్‌-01.

అర్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తి, సంబంధిత స‌బ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ డిగ్రీ, ఎండీ/ ఎంఎస్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

చివరితేది: 26.11.2019.

చిరునామా: Director, National Institute of Ayurveda, Jorawar Singh Gate, Amer Road, Jaipur 302002.

వెబ్ సైట్: http://www.nia.nic.in/

మెట్రో రైల్ కార్పోరేష‌న్

ఢిల్లీలోని ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేష‌న్ లిమిటెడ్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు….

మొత్తం ఖాళీలు: 13

పోస్టులు-ఖాళీలు: చీఫ్‌ ఇంజ‌నీర్‌(ట్రాక్‌,క్వాలిటి)-06, జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌(ఎన్విరాన్‌మెంట్, ఎల‌క్ట్రిక‌ల్‌, సేఫ్టీ)-07

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లోమా/ డిగ్రీ/ బిఈ/ బిటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌, అనుభ‌వం.

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ/ గ‌్రూప్ డిస్క‌ష‌న్‌, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

చివ‌రితేది: 10.10.19

చిరునామా: Chief General Manager (HR) Delhi Metro Rail Corporation Ltd, Metro Bhawan, Fire Brigade Lane, Barakhamba Road, New Delhi.

వెబ్ సైట్: http://www.delhimetrorail.com/

ఇండియ‌న్ ఆర్మీ

ఇండియ‌న్ ఆర్మీ అర్హులైన పురుష‌ అభ్య‌ర్థుల నుంచి కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

హ‌వ‌ల్దార్ (స‌ర్వేయ‌ర్ ఆటోమేటెడ్ కార్టోగ్రాఫ‌ర్‌)

మొత్తం ఖాళీలు: 20

అర్హ‌త‌: సంబంధిత స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్‌, బీఏ/ బీఎస్సీ (మ్యాథ‌మేటిక్స్‌) ఉత్తీర్ణ‌త‌, నిర్దిష్ట శారీర‌క ప్ర‌మాణాలు క‌లిగి ఉండాలి.

వ‌య‌సు: 20-25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్‌, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

చివ‌రితేది: 30.10.2019.

వెబ్ సైట్: http://www.joinindianarmy.nic.in/

 

 

Leave a Reply