నార్తర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌‌లో 664 పోస్టులకు ఉద్యోగావకాశాలు…!!

Share Icons:

హైదరాబాద్, 14 మార్చి:

పలు పోస్టుల భర్తీకి నార్తర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌సిఎల్‌) దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 664

విభాగాల వారీగా ఖాళీలు: అసిస్టెంట్‌ లోడింగ్‌ క్లర్క్‌ 26, క్లర్క్‌ 51, ట్రిప్‌మాన్‌ 16, క్లర్క్‌ (ఔల్‌) 7, అకౌంట్స్‌ క్లర్క్‌ 19, అసిస్టెంట్‌ క్యాషియర్‌ 5, స్టోర్‌ ఇష్యూ క్లర్క్‌ 7, ఫార్మాసిస్ట్‌ 3, డ్రెస్సర్‌ 8, సెక్యూరిటీ గార్డ్‌ 393, మైనింగ్‌ సిర్దార్‌ 36, జూనియర్‌ టెక్నికల్‌ ఇన్‌స్పెక్టర్‌ 21, జూనియర్‌ కెమిస్ట్‌ 9, ఆపరేటర్‌ 54, టెలీకాం / రేడియో మెకానిక్‌ 7, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌ 2

అర్హత: 10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. నియమాల ప్రకారం హిందీ ప్రభాకర్‌/ ప్రవేశిక / డిప్లొమా – ఫార్మసీ / సర్టిఫికెట్‌ ఆఫ్‌ మైనింగ్‌ సిర్దార్‌షిప్‌, ఫస్ట్‌ ఎయిడ్‌ అండ్‌ గ్యాస్‌ టెస్టింగ్‌ సర్టిఫికెట్లు ఉండాలి. టెక్నికల్‌ ఇన్‌స్పెక్ఠర్‌ పోస్టులకు బీఎస్సీ, ట్రాన్స్‌లేటర్‌ పోస్టులకు బీఏ (హిందీ/ ఇంగ్లీష్‌) / డిప్లొమా (హిందీ ట్రాన్స్‌లేషన్‌) ఉత్తీర్ణులై ఉండాలి. సెక్యూరిటీ గార్డ్‌ పోస్టులకు ఏడో తరగతి ఉత్తీర్ణత.

రాత పరీక్ష వివరాలు: ఇందులో మొత్తం 100 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఇస్తారు. ఇందులో జనరల్‌ అవేర్‌నెస్‌, జనరల్‌ నాలెడ్జ్‌, స్పోర్ట్స్‌, డిఫెన్స్‌, జనరల్‌ సైన్స్‌, ఎన్‌సిఎల్‌కు సంబంధించిన సమాచారం, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ ఇంగ్లీష్‌ / హిందీ, రీజనింగ్‌ సంబంధిత ప్రశ్నలు అడుగుతారు.

దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 28, 2018.

వెబ్‌సైట్‌: www.nclcil.in

మామాట: నిరుద్యోగులు వినియోగించుకోండి…

English Summary: job vacancies at northern cold fields for 664 posts in different categories with different qualification as march 28th as dead line.

Leave a Reply