తక్కువ ధరకే ఐటెల్ ఎ 46

Itel A62 smartphone released
Share Icons:

ముంబై, 20 మే:

ప్రముఖ దేశీయ మొబైల్స్ త‌యారీదారు ఐటెల్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ ఐటెల్ ఎ46 ను భార‌త మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. రూ.4,999 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది.

ఐటెల్ ఎ46 ఫీచ‌ర్లు…

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1280×720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌

1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌

128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌

8 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ

బ్లూటూత్ 4.2, 2400 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

మామాట: తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్నాయి

Leave a Reply