తిరుప‌తి ఇండియన్ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశాలు…

indian culinary institute tirupati admission
Share Icons:

తిరుపతి, 17 మే:

indian culinary institute tirupati admission

తిరుపతి, నోయిడాలోని ఇండియన్ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌(ఐసీఐ)లో ఖాళీలు గల 120 సీట్ల ప్రవేశాలకు ఇంటర్మీడియట్ విద్యార్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.  ఈ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌ని భారత టూరిజం మంత్రిత్వ శాఖ, అమ‌ర్‌కంఠ‌క్ (మ‌ధ్యప్రదేశ్‌)లోని ఇందిరా గాంధీ నేష‌న‌ల్ ట్రైబ‌ల్ యూనివ‌ర్సిటీ (ఐజీఎన్‌టీయూ)లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇండియన్ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌ అంటే భారత పాక శాస్త్ర సంస్థ .

వివరాలు..

కోర్సు: బీబీఏ (కలినరీ ఆర్ట్)

కాల వ్యవధి: 3 సంవత్సరాలు

ప్రవేశాలు కల్పించనున్న ఐసీఐలు: తిరుపతి, నోయిడా

సీట్ల సంఖ్య: ఒక్కో ఇన్‌స్టిట్యూట్‌లో 60.

అర్హత: ఇంటర్ ఉత్తీర్ణత.

ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా.

పరీక్ష తేది: 01.07.2018

పరీక్షా కేంద్రాలు: దిల్లీ, ముంబయి, కోల్‌క‌తా, చెన్నై, బెంగ‌ళూరు, ల‌క్నో, గువాహ‌టి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

చివరి తేది: 15.06.2018

పూర్తి  వివరాలకోసం

వెబ్‌సైట్: http://ici.nic.in/

అప్లై చేసుకోవడం కోసం

వెబ్‌సైట్: http://thims.gov.in/

మామాట: పాక కళ పట్ల ఆసక్తి గల అభ్యర్ధులు అప్లై చేసుకోగలరు…

Leave a Reply