హైదరాబాద్ ఎల్‌ఐ‌సిలో ఉద్యోగాలు

Share Icons:

హైదరాబాద్, 20 మే:

తెలంగాణ‌ హైదరాబాద్‌లోని లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎల్ఐసీ) సౌత్ సెంట్ర‌ల్ జోన‌ల్ ఆఫీస్ వివిధ ఎల్ఐసీ ఆఫీసులలో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగ వివ‌రాలు…

పోస్టు: అప్రెంటిస్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీస‌ర్లు (ఏడీఓ)

మొత్తం ఖాళీలు: 1251

అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 01.05.2019 నాటికి 21 -30 మ‌ధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ (ప్రిలిమ్స్‌, మెయిన్స్‌), ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్‌ ఆధారంగా.

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష తేది: జులై 6, 13

మెయిన్స్ ఎగ్జామ్ తేది: ఆగ‌స్టు 10.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు రూ.600, ఎస్సీ, ఎస్టీల‌కు రూ.50.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 20.05.2019 నుంచి 09.06.2019 వర‌కు.

పూర్తి వివరాలకు

వెబ్‌సైట్: https://www.licindia.in/

Leave a Reply