ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తున్న హువావే వై9 ప్రైమ్…

Share Icons:

ఢిల్లీ, 15 మే:

చైనా మొబైల్స్ త‌యారీదారు హువావే త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ వై9 ప్రైమ్ 2019ను తాజాగా సౌదీ మార్కెట్‌లో విడుద‌ల చేసింది. త్వరలో దీన్ని భారత్‌లో కూడా విడుదల చేయనున్నారు. రూ.18,170 ప్రారంభ ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంది.

హువావే వై9 ప్రైమ్ 2019 ఫీచ‌ర్లు…

6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెస‌ర్‌, 4జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌.

16, 8, 2 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

మామాట: అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి…

Leave a Reply