TRENDING NOW

త్వరలో విడుదల కానున్న హువావే ఎంజాయ్ 9

త్వరలో విడుదల కానున్న హువావే ఎంజాయ్ 9
views:
2

ఢిల్లీ, 6 డిసెంబర్:

చైనాకి చెందిన దిగ్గజ మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎంజాయ్ 9 ను త్వరలో విడుదల చేయనుంది. 3-4 జీబీ ర్యామ్ వేరియంట్లలో లభించే ఈ ఫోన్ ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. అలాగే ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందివ్వనున్నారు.

హువావే ఎంజాయ్ 9 ఫీచర్లు…

6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే

1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్

3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్

512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో

డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు

8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ

బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

మామాట: ఫీచర్లు బాగానే ఉన్నాయి ధర ఎంత ఉంటుందో..

(Visited 7 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: