త్వరలో ఇండియాలో విడుదల కానున్న హువావే కొత్త స్మార్ట్‌ఫోన్…

Share Icons:

ఢిల్లీ, 5 జూన్:

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకెళ్లుతున్న మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ మైమాంగ్ 8 ను తాజాగా చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. త్వరలో ఇది భారత్‌లో కూడా విడుదల కానుంది. 6 జీబీ ర్యామ్ కెపాసిటీ గల ఈ ఫోన్ రూ.19,055 ధరకు వినియోగదారులకు లభ్యం కానుంది.

హువావే మైమాంగ్ 8 ఫీచర్లు…

6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే

2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్

128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

24, 2, 16 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు

8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్

డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై

బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ.

One Comment on “త్వరలో ఇండియాలో విడుదల కానున్న హువావే కొత్త స్మార్ట్‌ఫోన్…”

Leave a Reply