బాలకృష్ణ కారు నెం. టీఎస్09 ఇయు 0001

Share Icons:

హీరో బాలకృష్ణ కొత్త కారు నెంబరు అది. తన కొత్త బెంట్లీ కారు కోసం బాలయ్య ఫ్యాన్సీ నెంబర్ తీసుకోవాలని నిర్ణయించుకన్నారు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో జరిగిన వేలంలో పాల్గొని రూ.7.77లక్షలు చెలించి మరీ ఈ నెంబర్ ను బాలయ్య సొంతం చేసుకున్నారు.

ఇటీవల జరిగిన బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఆయన కుమార్తెలు బ్రహ్మిణి, తేజస్విని ఈ ఖరీదైన కారును బాలకృష్ణకు బహుకరించారు.  ఈ వేలంలో పాల్గొన్న పలువురు వ్యాపారవేత్తలు లక్షల రూపాయలు చెల్లించి తమకు నచ్చిన వాహన నెంబర్లును దక్కించుకున్నారు. ఈ వేలం వల్ల ఆర్టీఏ రూ.30లక్షలకు పైగా దక్కించుకుంది.

Leave a Reply