8వ తరగతి, ఐ‌టి‌ఐ, బీటెక్ అర్హతలతో బీఈసీఐఎల్‌ లో ఉద్యోగాలు…

Share Icons:

ఢిల్లీ:

 

భార‌త స‌మాచార, ప్ర‌సార మంత్రిత్వ శాఖ‌కు చెందిన నోయిడాలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

 

ఉద్యోగ వివ‌రాలు..

 

పోస్టులు-ఖాళీలు: స‌్కిల్‌డ్ మ్యాన్‌ప‌వ‌ర్‌-1336, అన్ స్కిల్‌డ్ మ్యాన్‌ప‌వ‌ర్‌-1342, క‌న్స‌ల్టెంట్‌-04, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్‌-02.

 

మొత్తం ఖాళీలు: 2684

 

అర్హ‌త‌: ఎనిమిదో త‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ, బీటెక్‌, బీకాం/ ఎంకాం/ ఎంబీఏ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

 

వ‌య‌సు: 18-45 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

 

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

 

ఫీజు: రూ.500.

 

చివ‌రితేది: 25.07.2019.

 

వెబ్ సైట్: https://www.becil.com/

 

ఇండియ‌న్ ఆర్మీ.. షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ఆఫీస‌ర్లుగా చేరేందుకు ఎన్‌సీసీ అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. అవివాహిత పురుషులు, మ‌హిళ‌లు వీటికి అర్హులు.

 

ఎస్ఎస్‌సీ ఆఫీస‌ర్లు

 

మొత్తం ఖాళీలు: 55

 

1) ఎన్‌సీసీ మెన్‌: 50

 

2) ఎన్‌సీసీ విమెన్‌: 05

 

అర్హత‌: ఏదైనా డిగ్రీతోపాటు ఎన్‌సీసీ ‘సీ’ స‌ర్టిఫికెట్ ఉత్తీర్ణ‌త‌. నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రి.

 

వ‌య‌సు: 01.06.2020 నాటికి 19-25 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.

 

ఎంపిక‌: షార్ట్‌లిస్టింగ్‌, ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

 

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 08.08.2019.

 

వెబ్ సైట్: https://joinindianarmy.nic.in/

Leave a Reply