విశాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు….

Share Icons:

విశాఖపట్నం, 8 ఫిబ్రవరి:

ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి దివ్యాంగుల అభ్యర్థుల నుంచి జిల్లా క‌లెక్ట‌రేట్‌  దరఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగ వివరాలు…

మొత్తం ఖాళీలు: 47

పోస్టులు: జూనియర్‌ అసిస్టెంట్, టైపిస్ట్, ఎల్‌డీ స్టెనో, అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్, ట్యాక్స్‌ కలెక్టర్, టెక్నికల్‌ సబార్డినేట్, ఆఫీస్‌ సబార్డినేట్, ఎల్‌జీఎస్‌ స్వీపర్, ఎలక్ట్రికల్‌ హెల్పర్ తదితరాలు…

అర్హత: అయిదు, ఏడు, ఎనిమిదో తరగతులు; ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్, ఐటీఐ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, గ్రాడ్యుయేషన్‌తోపాటు ఇతర అర్హతలు ఉండాలి.

వయసు: 01.07.2019 నాటికి 18-52 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

చివరితేది: 20.02.2019.

చిరునామా: సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధులు సంక్షేమ శాఖ, రాణీ చంద్రమణీ దేవి ఆసుపత్రి ప్రాంగణం, పెద వాల్తేరు జంక్షన్, విశాఖపట్నం-530017.

పూర్తి వివరాలకు

వెబ్ సైట్: http://visakhapatnam.nic.in/

Leave a Reply