TRENDING NOW

భారత్ లోనే అండర్ 17 మహిళా ఫుట్ బాల్ టోర్నీ 

భారత్ లోనే అండర్ 17 మహిళా ఫుట్ బాల్ టోర్నీ 

వాషింగ్టన్‌, మార్చి 16,

రానున్న 2020 అండర్‌-17 ఉమెన్స్‌ వరల్డ్‌కప్‌కు భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. తాజాగా ఈ విషయాన్ని ఇంటర్నేషనల్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ (ఫిఫా) అధ్యక్షడుడు గియానీ ఇన్‌ఫాంటినో ప్రకటించారు. ఫిఫా అండర్‌-17 ప్రపంచకప్‌ ఆతిథ్య హక్కులను భారత్‌ దక్కించుకున్నది. 2017లో అండర్‌-17 మెన్స్‌ వరల్డ్‌కప్‌ తర్వాత భారత్‌ ఆతిథ్యమిస్తున్న రెండో ఫిఫా టోర్నమెంటు ఇదే కావడం విశేషం.

treefurn AD
Life Homepathy
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,

దీనిపై అఖిలభారత ఫుట్‌ బాల్‌ సమాఖ్య కార్యదర్శి కుశాల్‌ దాస్‌ మాట్లాడుతూ.. యువ మహిళా ప్రపంచకప్‌ ఆతిథ్య హక్కులు తమకు ఇచ్చినందుకు ఫిఫాకు ధన్యవాదాలు తెలిపారు. భారత్‌లో మహిళల ఫుట్‌బాల్‌ ప్రాచుర్యానికి ఈ టోర్నమెంటు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

మామాట: అంతే అంతే  క్రికెట్టే కాదు ఇంకా కొన్ని ఆటలున్నాయ్… 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: