హైదరాబాద్ ఈ‌సి‌ఐ‌ఎల్ లో ఇంజినీర్ ట్రైనీలు…

technical officer jobs in hyderabad ecil
Share Icons:

హైదరాబాద్: హైద‌రాబాద్ ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్న ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ

మొత్తం ఖాళీలు: 64

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌, గేట్ స్కోర్‌.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌/ ఇంట‌ర్వూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 06.12.2019.

ద‌ర‌ఖాస్తుకు చివరితేది: 04.01.2020.

వెబ్ సైట్: http://careers.ecil.co.in/

ఎన్‌హెచ్ఎస్ఆర్‌సిఎల్‌

నేష‌న‌ల్ హై స్పీడ్ రెయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఎన్‌హెచ్ఎస్ఆర్‌సిఎల్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌రఖాస్తుల‌ను కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 15

పోస్టులు- ఖాళీలు: మేనేజ‌ర్ (డిజైన్‌)- 01, సీనియ‌ర్ మేనేజ‌ర్ – 05, ఏజీఎం- 01, సీనియ‌ర్ మేనేజ‌ర్‌(క్వాలిటీ కంట్రోల్‌)- 05, ఏజీఎం(క్వాలిటీ కంట్రోల్‌)- 01, జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్- 01, సీనియ‌ర్ అడ్వైజ‌ర్‌- 01.

అర్హ‌త‌: డిప్లొమా/ బీటెక్(సివిల్ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

చివ‌రితేది: 24.12.2019.

చిరునామా: General Manager (HR), National High Speed Rail Corporation Limited, Asia Bhawan, Road-205, Sector-9 Dwarka, New Delhi-110077.

వెబ్ సైట్: https://nhsrcl.in/

ఎల్ఐసీ

లైఫ్ ఇన్య్సూరెన్స్ కార్పొరేష‌న్‌(ఎల్ఐసీ)కి చెందిన హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌(హెచ్ఎఫ్ఎల్) దేశ‌వ్యాప్తంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అసిస్టెంట్ మేనేజర్ (లీగల్)

మొత్తం ఖాళీలు: 35

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ(లా) ఉత్తీర్ణత, కంప్యూట‌ర్ స్కిల్స్‌.

వయసు: 23-30 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా.

పరీక్షతేది: 27.01.2020

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

చివరితేది: 16.12.2019

వెబ్ సైట్: https://www.lichousing.com/

ఎన్ఐఈపీఎండీ

చెన్నై నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ ఎంప‌వ‌ర్‌మెంట్ ఆఫ్ ప‌ర్స‌న్స్ విత్ మ‌ల్టిపుల్ డిజెబిలిటీస్‌(దివ్యాంగ్‌జ‌న్‌)(ఎన్ఐఈపీఎండీ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 18

పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌, లెక్చ‌ర‌ర్‌, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్‌, రీహెబిలిటేష‌న్ ఆఫీస‌ర్‌, స్పెష‌ల్ ఎడ్యుకేట‌ర్‌, త‌దిత‌రాలు.

అర్హ‌త‌: పోస్టుని అనుస‌రించి ఇంట‌ర్మీడియ‌ట్‌, సంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్‌, మాస్ట‌ర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

చివ‌రితేది: 23.12.2019.

చిరునామా: నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ ఎంప‌వ‌ర్‌మెంట్ ఆఫ్ ప‌ర్స‌న్స్ విత్ మ‌ల్టిపుల్ డిజెబిలిటీస్‌(దివ్యాంగ్‌జ‌న్‌)(ఎన్ఐఈపీఎండీ), ఈసీఆర్‌-ముత్తుక‌డు, కోవ‌లం, కాంచీపురం, త‌మిళనాడు-603112.

వెబ్ సైట్: http://www.niepmd.tn.nic.in/

ఎన్ఐఎఫ్ఎఫ్‌టీ

రాంచీ(ఝార్ఖండ్‌)లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫౌండ్రీ అండ్ ఫోర్జ్ టెక్నాల‌జీ (ఎన్ఐఎఫ్ఎఫ్‌టీ) కింది టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌

మొత్తం ఖాళీలు: 22

విభాగాలు: మాన్యూఫాక్చ‌రింగ్ ఇంజినీరింగ్‌, మెట‌ల‌ర్జిక‌ల్‌, ఫోర్జ్ టెక్నాల‌జీ, ఫౌండ్రీ టెక్నాల‌జీ.

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఎస్ ఉత్తీర్ణ‌త‌తో పాటు పీహెచ్‌డీ, అనుభ‌వం.

వ‌య‌సు: 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌/ ఇంట‌ర్వూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

చివ‌రితేది: 06.01.2020.

చిరునామా: THE DIRECTOR, NATTONAL INSTITUTE OF FOUNDRY & FORGE TECHNOLOGY (NIFFT), HATIA, RANCHI-834 OO3.

వెబ్ సైట్: http://nifft.ac.in/

 

Leave a Reply