అండమాన్‌ దీవులను వణికించిన భూకంపం

అండమాన్‌ దీవులను వణికించిన భూకంపం
Views:
4

అండమాన్‌ దీవులను వణికించిన భూకంపం

పోర్టుబ్ల‌యిర్‌, ఫిబ్ర‌వ‌రి 13ః

సరిగ్గా నెలరోజులు తిరక్కముందే అండమాన్ దీవుల్లో మరో భారీ భూకంపం చోటుచేసుకుంది.

రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్ర 5.6గా నమోదైంది.

ఇవాళ ఉదయం 8:09 ప్రాంతంలో ఇక్కడ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు వాతావరణ విభాగం వెల్లడించింది.

ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకున్నట్టు సమాచారం లేదు.

ఆస్తినష్టంపైనా ఇంకా వివరాలు అందాల్సి ఉంది.

కాగా గతనెల 14న అండమాన్ దీవుల్లో 4.8 తీవ్రతతో భూకంపం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

మామాటః త‌ర‌చూ భూకంపాలకు గుర‌వుతున్న‌ అండ‌మాన్ ప్ర‌జ‌ల‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాలి

English Summery: Andaman and Nicobar islands again affected by the earth quake. This is the second quake in a month.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *