ఢిల్లీ డి‌ఆర్‌డి‌ఓ, హైదరాబాద్ ఆదాయ ప‌న్ను శాఖ కార్యాల‌యంలో ఉద్యోగాలు

DRDO Recruitment 2019
Share Icons:

 

హైదరాబాద్:

 

ఢిదిల్లీలోని భార‌త ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖకు చెందిన‌ డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డీఆర్‌డీవో)… వివిధ విభాగాల్లో సైంటిస్టు, ఇత‌ర‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

 

మొత్తం పోస్టుల సంఖ్య‌: 290

 

1) సైంటిస్ట్ బి: 276

 

2) సైంటిస్ట్/ ఇంజినీర్ బి: 10

 

3) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌: 04

 

అర్హ‌త‌: స‌ంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ, గేట్ 2017/ 2018/ 2019 స్కోరు.

 

ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, గేట్ స్కోరు, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

 

చివ‌రితేది: 30.08.2019

 

వెబ్ సైట్: https://rac.gov.in/index.php?lang=en&id=0

 

హైద‌రాబాద్‌లోని ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌కు చెందిన ఆదాయ ప‌న్ను శాఖ కార్యాల‌యంలో కింది పోస్టుల భ‌ర్తీకి ప్ర‌తిభావంతులైన క్రీడా వ్య‌క్తుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

 

మొత్తం ఖాళీలు: 21

 

పోస్టులు – ఖాళీలు: ఇన్‌క‌మ్‌ ట్యాక్స్ ఇన్‌స్పెక్ట‌ర్ – 02, ట్యాక్స్ అసిస్టెంట్ – 08, స్టైనోగ్రాఫ‌ర్ గ్రేడ్‌2 – 02, మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 09.

 

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ (నేరుగా హైద‌రాబాద్‌, విశాఖ‌ప‌ట్నం కేంద్రాల్లో ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు)

 

చివ‌రితేది: 13.09.2019.

 

చిరునామా: క‌మిష‌న‌ర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్, ది ప్రిన్సిప‌ల్ సీసీఐటీ, ఏపీ & తెలంగాణ‌, హైద‌రాబాద్‌, రూం.నెం. 1022, 10వ అంత‌స్తు, బీ బ్లాక్‌, ఇన్‌క‌మ్ ట్యాక్స్ ట‌వ‌ర్స్‌, ఏసీ గార్డ్స్‌, హైద‌రాబాద్‌-500 004.

 

http://www.incometaxhyderabad.gov.in/

 

 

Leave a Reply