డాక్టర్ డ్రస్ ఛేంజ్ చేసుకుంటుంటే..

Share Icons:

ముంబై: ఓ లేడీ డాక్టర్ డ్రస్ ఛేంజ్ చేసుకుంటుంటే మరో డాక్టర్ వీడియో తీశాడు. అంతటితో ఆగకుండా దాన్ని అందరికీ పంపించాడు. మొదట ఈ విషయాన్ని నమ్మని లేడీ డాక్టర్ స్నేహితురాళ్ల దగ్గర వీడియో చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే జుహూ పోలీస్‌స్టేషన్‌ లో లేడీ డాక్టర్ ఫిర్యాదు చేశారు. 354, 379, 66ఏ, 67ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply