Header Banner
Header Banner
TRENDING NOW

వైఎస్‌ఆర్‌సిపిలోకి దాసరి తనయుడు

వైఎస్‌ఆర్‌సిపిలోకి దాసరి తనయుడు

హైదరాబాద్‌, మార్చి 14,

దివంగత సినీ దర్శకుడు దాసరి నారాయణరావు తనయుడు దాసరి అరుణ్‌ కుమార్‌ వైఎస్‌ఆర్‌సిపిలో చేరారు. వైఎస్‌ఆర్‌సిపి సిద్దాంతాలు, ఆశయాలు నచ్చే వైఎస్‌ఆర్‌సిపిలో చేరానని ఆయన తెలిపారు. తన తండ్రి ఉండుంటే వైఎస్‌ఆర్‌సిపి నుంచే పోటీ చేసేవారని చెప్పారు. జగన్మోహన్‌రెడ్డి ఆదేశిస్తే ప్రచారానికి వెళ్తానని దాసరి అరుణ్‌ స్పష్టం చేశారు. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనతో తాను పార్టీలో చేరలేదని, పార్టీలో కార్యకర్తగా పనిచేస్తానని అరుణ్ కుమార్ తెలిపారు.

Life Homepathy
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
treefurn AD

మామాట: మరి పవన్ కల్యాణ్ పార్టీలో చేరేవారు కాదా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: