ఏపీలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ: ఏపీలో ఏఏఓ, ఏఎస్ఓ పోస్టులు

multiple vacancies in bel, HPCL, agriculture scientists
Share Icons:

అమరావతి:

 

సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాల‌యం… ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అభ్య‌ర్థుల‌కు నియామ‌క ర్యాలీ నిర్వ‌హిస్తోంది. రాష్ట్రానికి చెందిన 13 జిల్లాలవారు దీనికి అర్హులు.

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ (అనంత‌పురం, చిత్తూరు, గుంటూరు, క‌డ‌ప‌, క‌ర్నూలు, నెల్లూరు, ప్ర‌కాశం, తూర్పు గోదావ‌రి, పశ్చిమ గోదావ‌రి, కృష్ణా, శ్రీకాకుళం, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌నగ‌రం)

పోస్టు: సోల్జ‌ర్ ఫార్మా

అర్హ‌త‌: ఇంట‌ర్మీడియ‌ట్‌, డీఫార్మ‌సీ, బీఫార్మ‌సీ ఉత్తీర్ణ‌త‌. నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రి.

వ‌య‌సు: అక్టోబ‌ర్ 1, 2019 నాటికి 19-25 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక‌: ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్, మెడిక‌ల్ టెస్ట్‌, రాత‌ప‌రీక్ష ఆధారంగా.

ర్యాలీ నిర్వ‌హ‌ణ తేది: అక్టోబ‌రు 7 నుంచి 17 వ‌ర‌కు.

ర్యాలీ ప్ర‌దేశం: డాక్ట‌ర్ బి.ఆర్.అంబేడ్క‌ర్ స్టేడియం, కరీంన‌గ‌ర్‌.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు: ఆగస్టు 23 నుంచి సెప్టెంబ‌రు 22 వ‌ర‌కు.

వెబ్ సైట్: http://www.joinindianarmy.nic.in/Authentication.aspx

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఏపీ స్టేట్ బెవ‌రేజ‌స్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

పోస్టులు-ఖాళీలు: అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీస‌ర్ (ఏఏఓ)-58, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీస‌ర్ (ఏఎస్ఓ)-114.

అర్హ‌త‌: బీకామ్ ఉత్తీర్ణ‌త‌తో పాటు డిప్లొమా (కంప్యూట‌ర్‌).

వ‌య‌సు: 01.07.2019 నాటికి 20-40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: సెప్టెంబ‌రు 4 నుంచి 10 వ‌ర‌కు

పూర్తి వివరాలకు

వెబ్ సైట్: https://apsbcl.aponline.gov.in/

ఐ‌ఓ‌సి‌ఎల్ లో ఉద్యోగాలు

ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ పైప్‌లైన్ విభాగంలో దేశ‌వ్యాప్తంగా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీలు: 22

1) ఇంజినీర్ అసిస్టెంట్: 12

2) టెక్నిక‌ల్ అటెండెంట్‌: 9

3) జూనియ‌ర్ ఆఫీస్ అసిస్టెంట్: 01

అర్హ‌త‌: స‌ంబంధిత విభాగాల్లో 55 శాతం మార్కుల‌తో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

వ‌య‌సు: 26 ఏళ్ల‌కు మించ‌కూడ‌దు.

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష‌, స్కిల్‌/ప‌్రొఫీషియ‌న్సీ/ఫిజిక‌ల్ టెస్టు ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

అప్లికేష‌న్ ఫీజు: రూ.100

చివ‌రి తేది: 23.09.2019

ఎయిర్ ఇండియాలో ట్రైనీస్

న్యూదిల్లీలోని ఎయిర్ ఇండియా ఫిక్స్‌డ్ ట‌ర్మ్ కాంట్రాక్ట్‌ ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* ట్రైనీ కంట్రోల‌ర్‌

* మొత్తం ఖాళీలు: 60

అర్హ‌త‌: బీఈ/ బీటెక్ (కంప్యూట‌ర్ సైన్స్‌)ఉత్తీర్ణ‌త‌, గేట్ 2019 స్కోర్‌.

వ‌య‌సు: 28 ఏళ్లు మించ‌కూడ‌దు.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: సెప్టెంబ‌రు 4 నుంచి 18 వ‌ర‌కు.

వెబ్ సైట్: http://www.airindia.in/

Leave a Reply