వివిధ ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలు..

different job positions in government sector
Share Icons:

హైదరాబాద్:

ఆయిల్ ఇండియా లిమిటెడ్‌… వివిధ విభాగాల్లో సీనియ‌ర్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

పోస్టు: సీనియ‌ర్ ఆఫీస‌ర్‌

ఖాళీలు: 48

విభాగాలు: జియాల‌జీ, జియోఫిజిక్స్‌, రిజ‌ర్వాయ‌ర్‌, డ్రిల్లింగ్‌, ప్రొడ‌క్ష‌న్‌.

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్ డిగ్రీ, పీజీ/ మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 29 ఏళ్లు మించ‌కూడ‌దు.

ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, గ్రూప్ డిస్క‌ష‌న్/ గ్రూప్ టాస్క్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: సెప్టెంబ‌రు 28

వెబ్ సైట్: https://www.oil-india.com/Current_openNew.aspx

నాబార్డ్‌ లో ఉద్యోగాలు..

ముంబ‌యి ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న నేష‌న‌ల్ బ్యాంక్ ఫ‌ర్ అగ్రిక‌ల్చ‌ర్ అండ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ (నాబార్డ్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు…

మొత్తం ఖాళీలు: 91

పోస్టులు-ఖాళీలు: డెవల‌ప్‌మెంట్ అసిస్టెంట్‌-82, డెవ‌ల‌ప్‌మెంట్ అసిస్టెంట్ (హిందీ)-09.

అర్హ‌త‌: ఏదైనా బ‌్యాచిల‌ర్స్ డిగ్రీ, హిందీతో బ్యాచిల‌ర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 01.09.2019 నాటికి 18-35 ఏళ్లు మించ‌కూడ‌దు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: సెప్టెంబ‌రు 14 నుంచి అక్టోబ‌రు 2 వ‌ర‌కు.

వెబ్ సైట్: https://www.nabard.org/

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* సెక్ట‌ర్ స్సెష‌లిస్ట్ క‌మ్ ప్రోడ‌క్ట్ మేనేజ‌ర్లు

* మొత్తం ఖాళీలు: 15

సెక్టార్లు: ఫుడ్ ప్రాసెసింగ్‌, టెక్ట్సైల్‌, ఉడ్ ప్రోడ‌క్ట్స్‌, మెట‌ల్ వ‌ర్క్స్‌, త‌దిత‌రాలు.

అర్హ‌త‌: గ్రాడ్యుయేట్‌/ ఇంజినీర్స్‌/ అగ్రిక‌ల్చ‌ర్ స్పెష‌లిస్ట్, ఎంబీఏ ఉత్తీర్ణ‌త‌, అన‌భ‌వం.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

చివ‌రితేది: 01.10.19

వెబ్ సైట్: https://www.bankofbaroda.in/

వెస్ట్ర‌న్ రైల్వేలో ఉద్యోగాలు..

ముంబ‌యిలోని రైల్వే రిక్రుట్‌మెంట్ సెల్ (ఆర్ఆర్‌సీ) వెస్ట్ర‌న్ రైల్వేలో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* సీనియ‌ర్ క్ల‌ర్క్ క‌మ్ టైపిస్ట్‌

* మొత్తం ఖాళీలు: 99

అర్హ‌త‌: డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, టైపింగ్ ప్రొఫిషియ‌న్సీ (హిందీ/ఇంగ్లిష్‌).

వ‌య‌సు: 42 ఏళ్లు మించ‌కూడ‌దు.

ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌, టైపింగ్ స్కిల్ టెస్ట్ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: సెప్టెంబ‌రు 16 నుంచి అక్టోబ‌రు 15 వ‌ర‌కు.

వెబ్ సైట్: https://www.rrc-wr.com/

 

Leave a Reply