ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ సంస్థల్లో ఉద్యోగాలు…

Share Icons:

 

అమరావతి, 17 జూన్:

ఆంధ్రా యూనివ‌ర్సిటీ (ఏయూ) విశాఖ‌ప‌ట్నం.. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న వివిధ విభాగాల్లో పోస్టుల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు….

మొత్తం ఖాళీలు: 146

ఖాళీలు: వ‌ర్క్ ఇన్‌స్పెక్ట‌ర్‌, అసిస్టెంట్ ఇంజినీర్‌, కార్పెంట‌ర్‌, ఫిట్ట‌ర్, హెల్ప‌ర్‌, మెడిక‌ల్ ఆఫీస‌ర్, ఫార్మాసిస్ట్‌, వార్డ్‌బాయ్‌, కోచ్‌, డ్రైవ‌ర్స్‌, క్లీన‌ర్, సెక్యూరిటీ గార్డ్‌, సానిట‌రీ ఇన్‌స్పెక్ట‌ర్ త‌దిత‌రాలు.

విభాగాలు: హెల్త్ సెంట‌ర్, ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్‌, ట్రాన్స్‌పోర్ట్, సెక్యూరిటీ అండ్ సానిట‌రీ యూనిట్‌.

అర్హ‌త‌: ఏడో త‌ర‌గ‌తి, ప‌దో త‌ర‌గ‌తి, సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, బీటెక్‌, ఎంబీబీఎస్‌, డీఫార్మ‌సీ ఉత్తీర్ణ‌త‌.

ఎంపిక‌: ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ (పూరించిన ద‌ర‌ఖాస్తుతో సంబంధిత ప‌త్రాలు జ‌త‌చేసి నేరుగా కేంద్రంలో అంద‌జేయాలి)

చివ‌రితేది: 22.06.2019

చిరునామా: SIII Section, CAO, Andhra University, Visakhapatnam.

పూర్తి వివరాలకు

వెబ్‌సైట్:

https://www.andhrauniversity.edu.in/

గుంటూరు టొబాకో బోర్డ్‌లో ఉద్యోగాలు

కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ శాఖ‌కు చెందిన గుంటూరు (ఆంధ్ర‌ప్ర‌దేశ్‌)లోని టొబాకో బోర్డ్ తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌ వివిధ పోస్టుల‌ భ‌ర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు….

మొత్తం ఖాళీలు: 41

పోస్టులు: ఫీల్డ్ ఆఫీస‌ర్‌/ టెక్నిక‌ల్ అసిస్టెంట్‌: 25

* అకౌంటెంట్‌/ సూప‌రింటెండెంట్: 16

అర్హ‌త‌: బీఎస్సీ అగ్రిక‌ల్చ‌ర్‌, ఏదైనా డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణ‌త (లేదా) టాలీ అకౌంట్స్ సాఫ్ట్‌వేర్‌లో స‌ర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి.

వ‌య‌సు: 15.07.2019 నాటికి 30 ఏళ్ళు మించకూడ‌దు.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ద్వారా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ఫీజు: రూ. 500 + జీఎస్‌టీ (ఎస్సీ/ఎస‌్టీ/ పీడ‌బ్ల్యూడీల‌కు ఫీజు లేదు)

చివ‌రితేది: 15.07.2019.

పూర్తి వివరాలకి

వెబ్ సైట్:

https://tobaccoboard.com/

 

Leave a Reply