ప్రభుత్వ ఉద్యోగులకు1.572 శాతం డీఏ పెంపు

Share Icons:
హైదరాబాద్‌ సెప్టెంబరు, 03 ,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక విడత డీఏ చెల్లించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు 1.572 శాతం డీఏ పెంపునకు సంబంధించిన దస్త్రంపై ఆయన సోమవారం సంతకం చేశారు. ఈ సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుంచి పెరిగిన డీఏ వర్తించనుంది. తాజా పెంపుతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ మొత్తం 27.24 శాతానికి చేరుకుంది.
మామాట: పోనీ.. ప్రభుత్వ ఉద్యోగులకు కాస్త ఊరట

Leave a Reply