బిగ్ బాస్ షో పై సిపిఐ నారాయణ తీవ్ర విమర్శలు

Share Icons:
  • యువతకు ఏమి సందేశం ఇస్తున్నారని, బిగ్‌బాస్’తో విష సంస్కృతి..  వెంటనే నిలిపేయండి: సీపీఐ నారాయణ
  • బిగ్‌బాస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన నారాయణ

బిగ్ బాస్ తెలుగు 5 గత ఆదివారం నుంచి స్టార్ మా ఛానల్ లో ప్రారంభమైంది  గతంలోనూ ,ప్రస్తుతం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిర్వాకులు వాటిని గురించి పట్టించుకోవడం లేదు. రేటింగ్ తో ఈ షో దూసుకు పోతుందయితే నేర్చుకోవాల్సింది ఏముందో అర్థకామవడంలేదని సిపిఐ జాతీయకార్యదర్శి నారాయణ అన్నారు యువత ను’ పెడదోవ పట్టించే బూతు ప్రపంచమే బిగ్ బాస్ షో అని అందువల్ల దాన్ని నిషేదించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీలులను సైతం ఆశ్రయించానని అయినప్పటికీ  స్పందనలేదని ఆయన మండిపడ్డారు .కార్మికులు తమ హక్కులకోసం , కూలీలు కూలి రేట్ల పెంపుకోసం సమ్మెచేస్తే నిర్ధాక్షిణ్యంగా అణిచే పోలీసులకు , కూర్చొని బూతులు మాట్లాడుతూ రియాలిటీ షో అంటూ దాన్ని టెలికాస్ట్ ప్రభుత్వాలు ఎందుకు అనుమతి ఇస్తున్నాయని ప్రశ్నించారు

కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply