టీటీడీ సంగీత, నృత్య కళాశాల‌లో ప్ర‌వేశాలు

టీటీడీ సంగీత, నృత్య కళాశాల‌లో ప్ర‌వేశాలు
Views:
23

తిరుపతి, 6 జూన్:

తిరుప‌తిలోని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర సంగీత‌, నృత్య క‌ళాశాలలో 2018 – 19 విద్యా సంవ‌త్స‌రానికిగాను బ్యాచిల‌ర్ ఆఫ్ మ్యూజిక్, డ్యాన్స్ ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ప్రవేశ వివ‌రాలు..

కోర్సులు: బ్యాచిల‌ర్ ఆఫ్ మ్యూజిక్, డ్యాన్స్

అర్హ‌త‌: ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌.

వయసు: స‌ంస్థ నిబంధ‌న‌ల ప్ర‌కారం.

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

అడ్మిష‌న్ ఫేజ్-1 ఇంట‌ర్వ్యూ తేది: 18.06.2018 నుంచి 30.06.2018 వ‌ర‌కు.

అడ్మిష‌న్ ఫేజ్‌-2 ఇంట‌ర్వ్యూ తేది: 02.07.2018 నుంచి 31.07.2018 వ‌ర‌కు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.

చివ‌రితేది: 30.06.2018

పూర్తి వివరాల కోసం…

S.V.College of Music & Dance Principal, Tirupati

Telephone No. : 0877-2264597

Email : svcmd2014@gmail.com

For Queries :

Email : admissionttd@gmail.com

ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడం కోసం

http://admission.tirumala.org/Music/frmAdmissionNotifications.aspx

వెబ్‌సైట్: http://admission.tirumala.org/

మామాట: సంగీతం, నృత్యం నేర్చుకోవాలని ఆసక్తి గలవారు అప్లై చేసుకోగలరు..

(Visited 30 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: