10మందితో రెండో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్…

Share Icons:

హైదరాబాద్, 14 నవంబర్:

సోమవారం రాత్రి పూట 65 మందితో  తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ తాజాగా 10 మందితో కూడిన రెండో జాబితాను కొద్దిసేపటి క్రితం ప్రకటించింది.

అయితే ఈ జాబితాలో కనీసం 15 మంది పేర్లను ప్రకటించాలని భావించింది. కానీ తొలి జాబితాపై వచ్చిన ఫిర్యాదులపై కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాపై  ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక, ఈ జాబితాలో కూడ మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు చోటు దక్కలేదు.

కాంగ్రెస్ రెండో జాబితా

  • మేడ్చల్- కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
  • ఖానాపూర్ – రమేష్ రాథోడ్
  • పాలేరు – ఉపేందర్ రెడ్డి
  • జూబ్లీహిల్స్-  విష్ణువర్ధన్ రెడ్డి
  • ఖైరతాబాద్-  దాసోజ్ శ్రవణ్
  • సిరిసిల్ల – కెకె మహేందర్ రెడ్డి
  • భూపాలపల్లి – గండ్రవెంకటరమణారెడ్డి
  • ధర్మపురి-  ఎ లక్ష్మణ్
  • షాద్ నగర్-  ప్రతాపరెడ్డి
  • ఎల్లా రెడ్డి – జాజుల సురేందర్

  మామాట: మొత్తానికి అభ్యర్ధులకు టెన్షన్ పుట్టిస్తున్నారుగా…

Leave a Reply