39 స్థానాలతో తొలి జాబితాని ఫైనల్ చేసిన కాంగ్రెస్….

congress first list in telangana elections
Share Icons:

హైదరాబాద్, 10 అక్టోబర్:

తెలంగాణ శాసనసభకి డిసెంబర్7 ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్ధుల తొలి జాబితాను ఫైనల్ చేసింది. అయితే ఈ జాబితాను కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే విడుదల చేయనున్నారు. అక్టోబర్ 16వ తేదీన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. ఈ లోపుగా మహాకూటమిలోని పార్టీలతో సీట్ల సర్ధుబాటును ఫైనల్ చేయనుంది. 

కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసిన తొలి జాబితా ఇదే 
కొడంగల్ –  రేవంత్ రెడ్డి, 
మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి, 
రాజేంద్ర నగర్ – సబితా ఇంద్రారెడ్డి తనయుడు  కార్తీక్ రెడ్డి, 
భూపాలపల్లి –  గండ్ర వెంకటరమణారెడ్డి

మానకొండూరు-ఆరేపల్లి మోహన్
ఆలంపూర్- సంపత్‌కుమార్
మునుగోడు-కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
బోధన్- సుదర్శన్ రెడ్డి

మహబూబాబాద్-   బలరాం నాయక్
నారాయణఖేడ్- సురేష్ షెట్కార్

పరకాల –  కొండా సురేఖ
జనగామ   – పొన్నాల లక్ష్మయ్య
కామారెడ్డి  –  షబ్బీర్ అలీ
షాద్ నగర్ – చెవులపల్లి ప్రతాప్ రెడ్డి
నిర్మల్ –  మహేశ్వర్ రెడ్డి
నర్సంపేట  –  దొంతి మాధవ రెడ్డి
ఎల్బీనర్   –   సుధీర్ రెడ్డి

కుత్బుల్లాపూర్ -కూన శ్రీశైలం గౌడ్

జహీరాబాద్ -గీతారెడ్డి
నాగార్జునసాగర్- జానారెడ్డి
కోదాడ -ఉత్తమ్ పద్మావతి
ఖానాపూర్ -రమేష్ రాథోడ్
కరీంనగర్ -పొన్నం ప్రభాకర్
కల్వకుర్తి వంశీచంద్ రెడ్డి
గద్వాల డీకే అరుణ

ఆందోల్- దామోదర రాజనర్సింహ
నల్గొండ -కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మంథని- శ్రీధర్ బాబు
జగిత్యాల -జీవన్ రెడ్డి
హూజూర్‌నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి
నర్సాపూర్- సునీతా లక్ష్మారెడ్డి

మామాట: ప్రధాన అభ్యర్ధులు అందరూ ఉన్నట్లున్నారు…

Leave a Reply