యువకుల కోసం వాటర్ ప్రూఫ్ మొబైల్స్

Share Icons:

చైనా, మే 31:

చైనా దేశంలో వాడే ఫోన్లలో 90% ఫోన్లు వాటర్ ప్రూఫ్ అని మీకు తెలుసా.! చైనా దేశంలో యువకుల ఎక్కువగా వాడే ఫోన్లు కూడా ఇవే. ఎందుకంటే చైనా దేశంలో ఎప్పుడూ ఫోన్లను వినియోగిస్తుంటారు.

చైనా దేశంలోని యువకులు స్నానం చేసే సమయంలో కూడా మొబైల్ ఫోన్లను వాడుతుంటారు. అందుకోసమే ఫోన్ల పై నీరుపడినా ఏమీ కాకుండా ఉండే వాటర్ ప్రూఫ్ మొబైల్స్ పై ఎక్కువ మక్కువ చూపుతారు.

సాధారణంగా మనం వాడుతున్న ఫోన్ పై ఎక్కువ మోతాదులో నీరు పడితే అది చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చైనీయుల కోసం మొబైల్ కంపెనీలు ఈ వాటర్ ప్రూఫ్ మొబైల్స్ ను కనిపెట్టాయి.

చైనీయులు సాధారణ ఫోన్లపై ఎక్కువ ఆసక్తి చూపరు. వారు స్నానం చేసే సమయంలో కూడా ఉపయోగించేందుకు వీలుగా ఉండే వాటర్ ప్రూఫ్ మొబైల్స్‌నే కొనడానికి మరియు వాడడానికి ఇష్టపడతారు.

ఇక వాటర్ ప్రూఫ్ మొబైల్స్ చైనీయుల ఆకర్షణను తమవైపుకి తిప్పుకున్నాయి.

మామాట: వాటర్ ప్రూఫ్ మొబైల్స్ తో చైనీయులు 

Leave a Reply