తిరుపతిలో టీడీపీ, వైసీపీ లమధ్య మాటల యుద్ధం

Share Icons:

**టీడీపీ ,వైసీపీలు పరస్పర ఆరోపణలు**

-తాట తీస్తా … తోలు తీస్తా తమాషాగా ఉందా : వార్నింగ్.
-ఎస్పీ కి ఫిర్యాదు … చర్యలు తీసుకోవాలని డిమాండ్.
-చంద్రబాబుపై  చర్యతీసుకోవాల్సిందే … పెద్దిరెడ్డి

-చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు.
—————-
తిరుపతి లోకసభ ఎన్నికల్లో టీడీపీ ,వైకాపాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఆదివారం ప్రతిపక్షనేత, మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి లో జరిపిన రోడ్ షో సందర్భంగా ఆయన పై రాళ్లదాడి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ పై బైటహించారు. రాయిని పట్టుకొని చూపిస్తూ దమ్ముంటే తనకు ఎదురుగ రావాలని సవాల్ విసిరారు . ఆయన ప్రసంగిస్తున్నప్పుడు వెనక నంచి వచ్చిందని అది అక్కడ గుమిగూడిన ప్రజల్లో ఒకరికి తగిలి గాయమైందని చంద్రబాబు ఆరోపణ.

-రాంనారాయణ, జర్నలిస్ట్.

Leave a Reply