TRENDING NOW

యూపీఎస్సీ-కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు…

యూపీఎస్సీ-కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు…

ఢిల్లీ, 14 జనవరి:

దేశంలోని వివిధ కేంద్ర ప్ర‌భుత్వ‌ శాఖ‌ల్లో కింది పోస్టుల భ‌ర్తీకి యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగ వివ‌రాలు…

GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
treefurn AD
Life Homepathy

మొత్తం ఖాళీలు: 358

అసిస్టెంట్ ప్రొఫెస‌ర్: 16

ఇంజినీర్ అండ్ షిప్ స‌ర్వేయ‌ర్-క‌మ్‌-డిప్యూటీ జ‌న‌ర‌ల్ (టెక్నిక‌ల్): 01

సైంటిస్ట్‌-బి (జూనియ‌ర్ జియోఫిజిసిస్ట్): 03

మెడిక‌ల్ ఆఫీస‌ర్ (జీడీఎంవో): 327

సీనియ‌ర్ లెక్చ‌ర‌ర్: 11

అర్హ‌త‌: పోస్టుల‌ను బ‌ట్టి ఎంబీబీఎస్, స‌ంబంధిత విభాగాల్లో ఎండీ, ఎంఎస్, డీఎం, ఎంసీహెచ్‌, పీహెచ్‌డీ/ డీఎస్సీ, మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, ప‌ని అనుభ‌వం ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.

చివ‌రితేది: 31.01.2019.

పూర్తి వివరాలకు

వెబ్‌సైట్: http://www.upsc.gov.in/

మామాట: అర్హతలు కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగలరు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: