మాట మాత్రానికే ముక్కోణ పోటీనా ?

మాట మాత్రానికే ముక్కోణ పోటీనా ? గ్రేటర్ ఎన్నికలు టి ఆర్ ఎస్ – బి జె పి ప్రత్యక్ష యుద్ధమేనా? ఒక స్థానిక ఎన్నికకు ఇంత …

గ్రేటర్ లో దూకుడు పెంచిన బిజెపి

గ్రేటర్ లో దూకుడు పెంచిన బిజెపి హైదరాబాద్‌‌లో పాలిటిక్స్‌  హీటెక్కాయి. గ్రేటర్ ఫైట్ ఆరంభంలోనే టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. వరద సాయం ఆపారని …

మన తెలుగు సామెతలు (‘జ – ఝ – ఞ’ అక్షరములతో)

జగడమెట్లా వస్తుంది లింగయ్యా, అంటే బిచ్చం పెట్టవే బొచ్చు ముండా! అన్నాడట జంగాలో! దాసర్లో! ముందూరును బట్టి జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్య మెందుకు? జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి …

మన తెలుగు సామెతలు (‘గ – ఘ -ఙ’ అక్షరములతో)

గంగకు – దొంగకు – పంగకు తప్పులేదు గంగలో మునిగినా కాకి హంస కాదు గంగిగోవుపాలు గరిటెడైనా చాలు గంజాయి తోటలో తులసి మొక్క గంజి త్రాగేవాడికి …

పుట్టపర్తి సత్యసాయిబాబా 94వ జయంతి 

నవంబరు 23 న సేవాతత్పరుడు, సమతావాది సత్యసాయి 94వ జయంతి పుట్టపర్తి సత్యసాయిబాబా 94వ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్ సభ్యులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దేశ, విదేశాల నుంచి అనేకమంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. 1926 నవంబర్‌ 23న ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజులకు నాలుగో సంతానంగా సత్యసాయిబాబా జన్మించారు. కొండగుట్టల మధ్య ఉన్న ఓ కుగ్రామమైన గొల్లపల్లిలో ఆయన జన్మించారు. తల్లిదండ్రులు సత్యసాయికి మొదట్లో.. సత్యనారాయణ రాజు అని నామకరణం చేశారు. 1940 అక్టోబర్‌ 20న తన 14వ ఏట తాను ‘సత్యసాయిబాబా’ను అంటూ తన అవతారాన్ని ప్రకటించుకున్నారు. 1941లో తొలిసారి బాబా భవిష్యవాణిని వినిపించారు. 25వ జన్మదినోత్సవం రోజున ప్రశాంతి నిలయం ప్రారంభోత్సవం చేశారు. అప్పటినుంచి బాబా కీర్తి ప్రతిష్టలు దేశ, విదేశాలకు వ్యాప్తించాయి. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే సనాతన ధర్మాలను ప్రచారం చేస్తూ ప్రశాంతి నిలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారు. ఆయన బోధనలు నాలుగు ముఖ్య విషయాలఉగా ప్రసిద్ధికెక్కాయి. అవే..ఒకటే కులం – మానవత; ఒకటే మతం – ప్రేమ; ఒకే భాష – హృదయం; ఒకే దేవుడు – అంతటా ఉన్నవాడు. 1954వ సంవత్సరం నుంచి ట్రస్ట్‌ తరపున సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇవి ఇప్పటికీ నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే 1956లో జనరల్‌ ఆస్పత్రి, 1991లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించారు. ఎంతో ఖరీదైన వైద్యాన్ని ఇక్కడ ఉచితంగా అందజేస్తారు. 1964లో విద్యాసేవలు ప్రారంభించారు. ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యాలయాలను ఏర్పాటు చేసి ఉచిత విద్యను అందజేస్తున్నారు. 1981లో శ్రీసత్యసాయి డీమ్డ్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. జిల్లాలో తాగునీటి సమస్యను నివారించేందుకు 1995లో 300 కోట్ల రూపాయలతో భారీ మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. సమాజానికి సేవలు:  సత్యసాయిబాబా సమాజహితంగా అనేక సేవాకార్యక్రమాలు ప్రారంభించారు. అవి నేటికీ కొనసాగుతున్నాయి. ప్రపంచ దేశాధినేతలు, రాష్ట్రపతులు, గవర్నర్లు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ఎంతోమంది ప్రముఖులు సత్యసాయిబాబాను దర్శించుకున్నారు.  బాబా శివైక్యం చెందినా.. భక్తుల తాకిడి ఏ మాత్రం తగ్గకుండా ప్రశాంతినిలయం సత్యసాయిబాబా జయంతి వేడుకలకు సిద్దమవుతోంది.  బాబా భౌతికంగా లేకపోయినప్పటికీ తమ హృదయాలలో నెలకొని ఉన్నాడని భక్తులు విశ్వసిస్తున్నారు. మానవ సేవలోనే మాధవుణ్ని చూసి తరించమని భక్తులకు బోధించారు. కుగ్రామమైన పుట్టపర్తిలో పేదలకు వైద్య సౌకర్యార్థం నిర్మించిన సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఇందుకు ప్రధానమైన ఉదాహరణ. అంతేకాదు కరువుల జిల్లాకు తాగు నీటిసౌకర్యం, పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించే విద్యాలయాల నిర్మాణం, పట్టెడన్నానికి నోచుకోని దీనుల చెంతకే ఆహారం సేవాదళ్‌ కార్యకర్తలు మోసుకెళ్లే అమృత కలశం పథకం, ఇవన్నీ సమాజానికి ప్రేమతో పంచిన వరాలే. సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని చాటుతూ మనుషులంతా ఒక్కటేనని చెప్పారు. అన్ని మతాల సారమూ ఒకటేనని, మనిషిని మనిషి ప్రేమించాలి అని   చెప్పారు. వీణలో తీగెలు వేరువేరుగా ఉంటున్నాయి కాని వీణ ఒక్కటే. అదే విధంగా ఈ దేశమంతా ఒక వీణ, మతాలే తీగెలు. వీణలో ఏ ఒక్క తీగె అపస్వరం పలికినప్పటికీ వినడానికి ఇంపుగా ఉండదు, కనుక అన్ని మతాల క్షేమాన్ని, అందరి సంక్షేమాన్ని మనం ఆశించాలి అని   మతసామరస్యం గురించి ఉద్భోదించారు. సత్య సాయి బాబా అధ్వర్యంలో అప్పుడు ప్రత్యక్షంగా, ఇప్పుడు పరోక్షంగా ఆయన సేవా సంస్థల అధ్వర్యంలో అసంఖ్యాకంగా  విద్యా, సేవా, దాన కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఉన్నత విద్య : ప్రశాంతి నిలయంలోని సత్యసాయి ఉన్నతవిద్యా సంస్థ  ప్రస్తుతం దీని పేరు, శ్రీ సత్య సాయి విశ్వవిద్యాలయం).దేశం మొత్తంలో జాతీయ విద్యాప్రమాణ తులనా మండలి ద్వారా “A++” రేటింగ్ పొందిన ఒకే ఒక సంస్థ. ఇదే కాకుండా ఒక సంగీత విద్యాలయం, అనంతపూర్‌లో ఒక (మహిళా) ఉన్నత విద్యాలయం ఉన్నాయి. ప్రపంచంలో అన్ని దేశాలలోనూ వ్యక్తిత్వాన్ని వికసింపజేసే విద్య   నేర్పే విద్యాలయాలను స్థాపించాలని వారి ఆశయం. ఇప్పటికి 33 దేశాలలో పాఠశాలలు ప్రాంభించారు. వైద్యం : పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ 220 పడకలు గల ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని 1991 నవంబరు 22న అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు ప్రారంభించారు. బెంగళూరులోని శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అన్ని హంగులూ గల 333 పడకల ఆసుపత్రి. ఇది 2001 జనవరి 19న నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ప్రాంభించారు. ఇవన్నీ పేదవారికి ఉచితంగా వైద్య సదుపాయాలందిస్తున్నాయి. దాదాపు అయిదులక్షల మందికి బెంగళూరులో ఉచిత చికిత్స లభించింది.  అలాగే బెంగళూరు వైట్‌ఫీల్డ్ల్‌ లోని సత్యసాయి జనరల్ హాస్పిటల్ లక్షలాదిమందికి ఉచిత వైద్యం అందించింది. ఇంకా ఎన్నో వైద్యశాలలు గ్రామీణ పేదవారికి వైద్య సదుపాయాలు ఉచితంగా కలుగజేస్తున్నాయి. …

మన తెలుగు సామెతలు (‘క – ఖ’ అక్షరములతో)

కంగారులో హడావుడి అన్నట్లు కంచం, చెంబు బయటపారేసి రాయి రప్ప లోపల వేసుకున్నట్లు కంచం పొత్తేగానీ, మంచం పొత్తు లేదు కంచానికి ఒక్కడు – మంచానికి యిద్దరు …

మన తెలుగు సామెతలు (‘ఒ – ఓ – ఔ’ అక్షరములతో)

ఒంటరి వాని పాటు యింటికి రాదు ఒంటి కంటే జంట మేలు ఒంటికి ఓర్వలేనమ్మ రెంటికి ఓరుస్తుందా? ఒంటి చేతి దాహం – ఒక నాలి పొందు …

మన తెలుగు సామెతలు (‘ఎ – ఏ – ఐ’ అక్షరములతో)

ఎంగిలాకులు ఎత్తమంటే లెక్క పెట్టినట్లు ఎంగిలికి ఎగ్గు లేదు – తాగుబోతుకు సిగ్గు లేదు ఎంచపోతే మంచమంతా కంతలే ఎంచిన ఎరువేదంటే యజమాని పాదమే అన్నట్లు ఎండా …

మన తెలుగు సామెతలు (‘ఋ – ఋూ’ అక్షరములతో)

ఋణము – వ్రణము ఒక్కటే ఋణ శేషము, వ్రణశేషము, శత్రుశేషమూ వుండరాదు ఋషీ మూలం, నదీ మూలం, స్త్రీమూలం విచారించరాదు

మన తెలుగు సామెతలు (‘ఉ – ఊ’ అక్షరములతో)

ఉంగరాల చేతితో మొట్టేవాడు చెబితే వింటారు ఉంచుకున్నవాడు మొగుడూ కాదు – పెంచుకున్నవాడు కొడుకూ కాదు ఉంటే అమీరు – లేకుంటే పకీరు ఉంటే ఉగాది – …

హైదరాబాద్ లో బిజెపి కి భవిష్యత్తు ?

 తెలంగాణ బిజెపిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తెలంగాణలో ఉందా లేదా అన్నట్లు గా ఉంటూ, కేవలం సిటీ పరిధిలో మాత్రమే తన ప్రభావం చూపిస్తూ వచ్చిన బీజేపీ …

మన తెలుగు సామెతలు (‘ఆ’ అక్షరంతో)

మన తెలుగు సామెతలు (‘ఆ’ అక్షరంతో) ఆఁ అంటే అపరాధం – కోఁ అంటే బూతుమాట ఆఁ అంటే ఆరు నెలలు ఆ యింటికి ఈ ఇల్లెంత …

మన తెలుగు సామెతలు (‘అ’ అక్షరంతో)

మన తెలుగు సామెతలు (‘అ’ అక్షరంతో) అంకపొంకాలు లేనిది శివలింగం అంకెకు రాని ఆలిని ఆరుగురు బిడ్డల తల్లయినా విడవాలి అంకెకు రాని ఆలి – కీలెడలిన …

అందరి జీవితాల్లో కాంతులు నింపే ఆనందాల దీపావళి…

భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందే అతిపెద్ద పండుగల్లో దీపావళి ఒకటి. హిందువుల పండుగలలో దీపావళి ప్రత్యేకమైంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారు. అయితే …

ఎండాకాలంలో ఎక్కువగా బీర్ తాగుతున్నారా..?

అమరావతి, మే03, అబ్బా.. ఇది మరీ ఎడలు మండే కాలం.. ఉక్కపోత, చెమట, వేడి, దాహం అవే.. ఇబ్బంది. అందుకే చాలామంది మద్యం ప్రియులు సమ్మర్ వచ్చిందంటే చాలు.. …

మన చరిత్రకెక్కిన మహా రాజులు

భారత భూమికి చెందిన కొందరు చరిత్ర ప్రసిద్ది పొందిన యుద్ద వీరులు – రాజుల గురించీ తెలుసుకుందాం. వేల యేళ్లుగా ఈ భారత భూమిలో ఎందరో చక్రవర్తులు, …

అద్భుతాలు సృష్టిస్తున్ననాలుగేళ్ళ బాల రచయిత

అసోం, జూన్ 5: సాధారణంగా నాలుగేళ్ల అబ్బాయి చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ, అక్షరాలు నేర్చుకుంటుంటాడు ఇది అందరి మాట. కానీ అందుకు భిన్నంగా ఓ వండర్ …

కెమెరాని కొట్టేసిన కొంటె పక్షి: విహరిస్తూ వీడియో కూడా తీసింది

నార్వే, 14 డిసెంబర్:   పోనిలే కదా అని ఆహారం పెడితే అన్నం పెట్టినవారి కెమెరానే కొట్టేసింది ఓ తుంటరి పక్షి. తర్వాత వీడియో కూడా తీసింది. …

టీటీడీకి నూతన పరకామణి భవనం

టిటిడి ఈవో పూజలు శ్రీవారి వచ్చే కానుకలను లెక్కించడానికి తన ఖాతాలోకి మరో కొత్త భవనం వచ్చి చేరింది. ఆ భవనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో …

అయ్యో పాపం… రాహూల్….! కాంగ్రెస్ నాయకుల నోటిదూల

నోరుజారిన పంజాబ్ సిఎం.. అప్పటి ప్రభుత్వ అలసత్వంతోనే 1962 నాటి యుద్ధంలో భారత్ ఓటమి. యుద్దసంకేతాలున్నాయని చెప్పినా నమ్మేవారు లేరు. పూర్తిగా నిఘా వర్గాల వైఫల్యం. – …

అంబానీ పార్టీలో 3.7 లక్షల గౌను ధరించిన ఐశ్వర్య

ముంబయి, 9 డిసెంబర్: మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ వేసుకున్న గౌను ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. అది ఎలా అంటే నిన్న‌ రాత్రి ముకేష్ అంబానీ …

తెలుగు భాషంటే ఇష్టమంటున్న మాస్టర్‌ బ్లాస్టర్‌..

హైదరాబాద్, 8 డిసెంబర్: క్రికెటరుగా అందరి అభిమానాన్ని సంపాదించుకున్నా మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌కి తెలుగు భాష అంటే చాలా ఇష్టమంటా.. సచిన్‌ రిటైర్ అయినా తర్వాత పలు …

పవన్ కల్యాణ్ పర్యటనలో పోలీసులకు భద్రత లేదు

తూర్పుగోదావరి, 8 డిసెంబర్: నాయకులు వస్తుంటే సామాన్య జనంలో తొక్కిసలాటలు జరగడం షరా మామూలే.. దీని కారణంగా అనేకమంది ప్రాణాలు కూడా పోల్పోయారు. సామాన్య జనంలో ఇలాంటివి …

నాకు ఎవరూ గుండు కొట్టించలేదు…..పరిటాల రవి ఎవరో నాకు తెలీదు..!!

విజయవాడ, 8డిసెంబర్: గతంలో తనకు పరిటాల రవి గుండు చేయించారన్న ప్రచారంపై ప్రముఖ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. సమాజం ముందుకెళ్లాలన్నా, అంబేడ్కర్‌ కలలు …

పోలవరం అసలు జాతీయ ప్రాజెక్టేనా…? నిధులెలా వస్తున్నాయి?

ప్రాజెక్టు విషయంలో జరిగిందేంటి ? బాబు చెబుతున్నదేంటి? ఎందుకీ దాగుడు మూతలు ? పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు విభజన ద్వారా సంక్రమించిన ఓ పెద్ద వరం. అదే ఆంధ్రప్రజలకు జీవనాధారం. పోలవరం …

“ఒక్కడైతే ఒంటరే… ఒక్కటైతే ఉప్పెనే…” అంటూ త్వరలో వస్తున్న మరో కొత్త పార్టీ

విజయవాడ , 8 డిసెంబర్: తెలుగు, తమిళ రాజకీయాల్లో రోజుకొక కొత్త పార్టీ పుట్టుకొస్తున్న తరుణంలో కొత్తగా మరో పార్టీ రంగంలోకి దిగనుంది. అదే సామాన్యుల కోసం …

చంద్రబాబు.. దేవాన్ష్ : 3కోట్ల అప్పుల్లో తాతా….. రూ.11కోట్ల ఆస్తులతో మనవడు…. .!!

అమరావతి , 8డిసెంబర్: చంద్రబాబు తన కుటుంబం ఆస్తుల వివరాలు వెల్లడించిన ప్రతీసారి జనం కళ్ళప్పగించి చూశారు. ఆయన అప్పుడు చెప్పిన ఆస్తుల వివరాలు అలా ఉన్నాయి. …