కుయ్ లేదు, రయ్ లేదు.. పరిపాలనా లేదు….

తిరుపతి, అక్టోబర్ 08, సోమవారం ఈనాడు దినపత్రికలో పతాకశీర్షిక చూసినపుడు కొంత సంతోషం కలిగింది కానీ వెంటనే బాధ ఆవరించింది. సంతోషం ఎందుకంటే పత్రికలు పాలనలో ఉన్నవారి …

ఐటి తనిఖీలపై రగడ భావ్యమా బాబూ!

తిరుపతి, అక్టోబర్ 06, ఆదాయపన్ను శాఖ తనిఖీలు ఇవ్వాల కొత్తగా జరుగుతున్నాయా? ఇంతకు ముందు ఒకేమారు పలు ప్రాంతాల్లో, పలువురు ప్రముఖుల నివాసాలలో ఐటీ అధికారులు  తనిఖీచేయలేదా?.. …

చవకబారు మాటల తూటా పేలుతుందా?

తిరుపతి, అక్టోబర్ 05, పాతకాలంలో పిట్టలదొర ఉండేవాడు, గ్రామాలలో తిరుగుతూ హాస్యం పండించేవాడు. తద్వారా తన చిన్నబొజ్జ నింపుకునేవాడు. అతని పరిధి అంతే. కానీ నవీన యుగంలో …

టీడీపీకి శాపంగా రోడ్డు ప్రమాదాలు

 తిరుపతి, అక్టోబరు 4, తెలుగుదేశం పార్టీ నేతలను రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. తెదేపా మాజీ ఎంపీ, పొలిట్బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ దుర్మరణం నుంచి తేరుకోక ముందే …

ఇదే నా పరిపాలన?

తిరుపతి, అక్టోబర్ 03, బుధవారం (03.10.18) తెలుగు దినపత్రికలు చూసినపుడు ఎవరైనా సంతోషించారా. అబ్బే ఇదే ప్రశ్న.. డైలీ పేపర్లు చూసి సంతోషపడడం ఏమిటి అని అనుకుంటున్నారా.. …

తెలుగువారి గోడు పట్టించుకోని చంద్రబాబు

తిరుపతి, సెప్టెంబర్ 26, పాడిందే పాడరా పాచి పళ్ల వాడా అని,  ఆయన ఏ దేశ మేగినా.. ఎంద‌కాలిడినా.. సీఎం చంద్ర‌బాబు ఎక్కడ ఏ వేదిక ఎక్కినా …

లాల్ బహదూర్ మరణం

  తిరుపతి, సెప్టెంబర్ 25, నిజం ఎప్పటికీ వెలుగులోకి రాదు. ఇది పాలకుల నమ్మకం. వాస్తవానికి నిజం నిప్పులాంటిది. అది దాచిపెట్టినవారి చేయి కాలుస్తుంది. భారత ప్రధానిగా …

మళ్లీ మోగిన తుపాకులు

  తిరుపతి, సెప్టెంబర్ 24, అరకు శాసనసభ్యుడు కిడారి దారుణ హత్య అన్న వార్త ఈనాడులో ప్రముఖంగా కనిపించింది. దాదాపు అన్ని పత్రికలు సోమవారం (24.09.18) ఇదే …

నరేంద్ర మోది-రాఫెల్-ఓ మచ్చ

  తిరుపతి, సెప్టెంబర్ 22, కేంద్రంలో మోదీ ప్రధానిగా వ్యవబరిస్తున్న తీరు అహంకారపూరితంగా ఉందనేది దేశంలో చాలా మంది బుద్ధజీవులు అంగీకరిస్తారు. కానీ, అదే సమయంలో ఆయనను …

అమరావతీ – అవినీతీ

తిరుపతి, సెప్టెంబర్ 21, హమ్మయ్య తెలుగు పత్రికలు కాస్త కళ్లు తెరిచినట్టుగా అనిపించింది ఈ రోజు ప్రధాన దిపత్రికలు చూసినపుడు. సరే సాక్షి రోజూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా …

పుష్కరాల పాపం ఎవరిది?

తిరుపతి, సెప్టెంబరు 20, మన దేశం విడిపోయినపుడు పాక్ మత ప్రాతిపదిక తీసుకుంది, భారత్ అధికారిక మతం వద్దని చెప్పింది. అందుకే మనది సెక్యులర్ దేశంగా గుర్తింపు …

ఇది ఎన్నికల ఏడాది కదా…!

  తిరుపతి, సెప్టెంబర్ 19, బుధవారం (19.09.18) తెలుగు దినపత్రికల్లో యదావిధిగా సంబంధిత రంగుల వార్తలు ప్రముఖంగా కనిపించాయి. అయితే సాక్షి పత్రికలో పతాక శీర్షికలో వచ్చిన …

మారుతున్న స్వరం

  తిరుపతి, సెప్టెంబర్ 18, మన బాబు మళ్లీ యూ టర్న్ తీసుకోవడానికి సిద్దమవుతున్నాడోచ్. ఈ ఉదయం తెలుగు దినపత్రికలు చూస్తే అలాగే అనిపించింది. మీరూ చూడండి..ఈనాడు.. …

డ్రామాలు- అవసరాలు

తిరుపతి,  సెప్టెంబర్ 17, రాజకీయం అంటే ఏమిటి.. అదో పెద్ద నాటకం , కాదంటారా. ముక్కు చీదు తున్నట్టు, మూతి తుడుస్తున్నట్టు, కన్నీరు కారుస్తున్నట్టు, చెత్త ఊడుస్తున్నట్టు, …

శిశువులు కళ్లు మూస్తున్నారు- పాలకులు ఎపుడు కళ్లు తెరుస్తారు?

తిరుపతి, సెప్టెంబర్ 12, తెలుగు పత్రికలు వార్తలు ప్రచురించే వైనాలను చర్చించుకోవాలని ఉంది, కానీ ఈ ఉదయం సాక్షి దినపత్రిక తెరచినపుడు కనిపించిన శైశవ గీతిక  వార్త …

ఇదేమిటి అధ్యక్షా?

  తిరుపతి, సెప్టెంబర్ 11, తెలుగు పత్రికలు కొత్తగా పతనావస్తకు వెళ్లనవసరం లేదు. ఇప్పటికే పత్రికల యాజమాన్యం వర్గాల వారీ విడిపోయి సంబంధిత వార్తలే రాసుకుంటున్నారు. ప్రమాణాల …

ముందుకు- మునుముందుకు- ఎన్నికలకు

తిరుపతి,  సెప్టెంబర్ 07, మీడియా ఊదరగొట్టినట్టే ఉదయమో, సాయంత్రమో, అన్ని గంటలకో, మరి కొన్ని గంటలు ఆలస్యంగానో మంచి మనసుతో, మంచి ముహూర్తంలో, మంది కోసం మంచి …

చెప్పేటందుకే నీతులు…

 తిరుపతి, సెప్టెంబర్ 06, భారత ప్రజాస్వామ్యం విచిత్రమయినది. అనేక దేశాల నుంచీ ఎంపిక చేసి తీసుకున్న అత్యున్నత రాజ్యాంగ నియమాలతో భారత రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. అయితే, ఇపుడు …

విద్య-వివేకం-ప్రవచనం-ఆచరణ

తిరుపతి, సెప్టెంబర్ 05, ఈ రోజు ముందుగా విద్య బోధించే గురువులందరికీ హృదయపూర్వక నమస్సులతో మొదలుపెడదాం.  నిజానికి భారతావని విశ్వగురుస్థానంలో మరింత ఉన్నతంగా ఉండవలసింది. వివేకానందుడు, సర్వేపల్లి …

మోడీ- చంద్రబాబు – కేసీఆర్ … ఆ తానుముక్కలే

తిరుపతి,   సెప్టెంబర్ 4 రాజకీయాల్లో అవకాశాలను అంది పుచ్చుకోవాలి, వెనుకబడితే వెనుకేనోయ్ అని మహాకవి అన్నట్టు… పదవీ పరుగులో అలసట ఎరుగకుండా, పరుగుతీయాలి, పక్కనున్నవారిని తొలగిపోవాలి. అపుడే …

ప్రభుత్వాలే కులసభలు పెడితే….!

  తిరుపతి, సెప్టెంబరు 03, రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహా ప్రతివ్యూహాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ భేటీలో …

పాలకులు -బాజాలు

తిరుపతి, సెప్టెంబరు 01. తెలంగాణలో ఏం జరుగుతోంది. ప్రభుత్వం స్వంతంగా భుజాలు చరుచుకోవడం దేనికి సంకేతం.. పాలకులు భయపడడం సామాన్యంగా మారిపోయింది. కేంద్రంలో బీజేపీ అధినాయకులు మోదీ, …

మరణమూ ఓ అవకాశమూ

  తిరుపతి, ఆగస్టు 31   నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు ముగిసాయి. మరణించిన వ్యక్తికి తుది సంస్కారం జరిగితీరుతుంది. ఇందులో కొత్తేమీ లేదు. కానీ తెలుగు నేలలో …

రక్షణలేని ప్రయాణాలు

తిరుపతి, ఆగస్టు 30, ఏం చేస్తాం? ఏదో దురదృష్టం వెన్నాడినపుడే.. తెలుగు దినపత్రికల్లో సారూప్యత కనిపిస్తుంది. అది మొన్న కరుణానిధి మరణం, అటల్ అస్తమయం సమయంలో చెప్పుకున్నాం …

నారా క్యా కరేగా….. విసుగెత్తుతున్న మత రాజకీయాలు

తిరుపతి, ఆగస్టు 29, బుధవారం (29.08.18) తెలుగు పత్రికలు చదువుతున్నపుడు రెండు విషయాలు ఆసక్తిగా అనిపించాయి. వాటి గురించి ఈ రోజు ముచ్చటించుకుందాం… మొదటిది వరవరరావు అరెస్ట్.. …

మన ఏంపీలు ఏమి చేస్తుంటారు?

తిరుపతి, ఆగస్టు 28, రాజకీయాలు ఆటగా మారిపోయాయి. అందులో ఇబ్బందిలేదు. నిబంధనల మేరకు ఆడితే…  ప్రతి ఆటగాడూ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ పోతేనే ఇబ్బంది. ఇదే రీతిలో …

పాలనలో విఫలమైన చంద్రబాబు

తిరుపతి, ఆగష్టు 27, ఈ రోజు సోమవారం (27.08.18) తెలుగు దినపత్రికల్లో వార్తలు చదువుతున్నుపుడు సాక్షి దినపత్రిక లో వెలువడిన “ఉపాధి హామీ నిధులతో సమర్పించు.. పెదబాబు-చినబాబు” …

అబ్బా.. బాబన్న సీరియస్సైపోయారట!

తిరుపతి, ఆగష్టు25, చెప్పిందే జరుగుతున్నట్టుంది. నిన్న ఇదే కాలం ఓ సారి గురుతు చేసుకోండి… ఇది కూడా బాబన్న ఆడుతున్న నాటకం కాదు కదా, ఈ రెండు …

ఆటలో అరటి పండా… ఏమిటి?

  తిరుపతి, ఆగష్టు24, శుక్రవారం (24.08.18) తెలుగు దినపత్రికలు చూచినపుడు ఒకే వార్తను రెండు భిన్న దృవాలైన పత్రికలు ప్రముఖంగా ప్రచురించడం ఆసక్తి కలిగిస్తుంది. ఈనాడు మొదటి …

స్లో పాయిజన్…బాబు

తిరుపతి, ఆగష్టు 23, గురువారం (23.08.18).. ఈనాడు.. హెక్టారుకు 25 వేల సాయం, వీడని వరద, గోదారి గట్టు గజగజ, మరో భారీ పెట్టుబడి వంటి మైలేజీ వార్తలిచ్చింది. …

రాజకీయకూటమిలో పత్రికలు

తిరుపతి, ఆగష్టు22, బుధవారం (22.08.18) ప్రముఖ తెలుగు దిన పత్రికలలో వార్తలు చూద్దాం… ఈనాడులో.. భాజాపా పైనే గురి అనే పతాక వార్త,  వానలు వరదలకు సంబంధించి …

లీకుల తాత్కాలికం – నోరు మెదపని పాత్రికేయం

తిరుపతి, ఆగష్టు 21, సమయం ఎంతో విలువైనది… ఒక్క క్షణం మన చే జారినా,  మల్లీ ఎన్నటికీ అది తిరిగిరాదు.. ఇటువంటి మంచి ముచ్చట్లు చిన్నవయసులోనే బడిలో …

విపత్తులు-ఐక్యత

తిరుపతి, ఆగష్టు 20, మీరు గమనించారో లేదో గత పక్షం రోజులుగా దిన పత్రికలను వాటి పని వాటిని చేసుకోనీయడం లేదు ప్రకృతి. నిజానికి ఇపుడు చేస్తున్నదే …

అటల్ జీ కి ఏది నివాళి?

తిరుపతి, ఆగష్టు 18, రెండో రోజు కూడా ప్రముఖ తెలుగు పత్రికలు నాలుగూ మాజీ ప్రధాని అటల్ జీ అంత్యక్రియల వార్తల్లో సారూప్యత చూపించడం విశేషం.  ఇక …

ఒరిగిన శిఖరం-ఒక్కటైన పత్రికలు

    తిరుపతి,  ఆగష్టు 17,   లావుగలవానికంటెను భావింపగ నీతిపరుడు బలవంతుండౌ గ్రావంబంత గజంబును మావటివాడెక్కినట్లు మహిలో సుమతీ! నిన్నటి నుంచీ ఈ సుమతి పద్యం …

మూడు ప్రసంగాలు- నాలుగు వార్తలు

  తిరుపతి, ఆగష్టు16,   క్రీ. శ. 1557లో పోర్చుగీస్ గవర్నర్ ఆల్‌ఫెన్సో కాలంలో గోవాలో పత్రికా ముద్రణను ప్రవేశపెట్టారు. మొదట్లో పాలకుల అభిప్రాయ వేదికలుగా గుర్తింపు …

ఏవీ సుందర నగరాలు?

  తిరుపతి, ఆగష్టు 14, మంత్రిగలవాని రాజ్యము తంత్రము సెడకుండ నిలచుఁ దరచుగ ధరలో మంత్రి విహీనుని రాజ్యము జంత్రపుఁగీలూడినట్లు జరుగదు సుమతీ! తాత్పర్యం: సమర్థుడైన మంత్రి …

జర్నలిష్టులే గూఢచారులా…?

తిరుపతి, ఆగష్టు 13, పత్రికలు పెట్టుబడిదారుల విషపుత్రికలుగా మకిలి పులుముకుంటున్నాయి. ఒక నాడు తెలుగుజాతికి కీర్తి పతాకగా వెలుగొందిన దిన పత్రిక వర్తమానంలో చాలా పతనమార్గంలో వెళుతోందని …

ఇదేం స్వేచ్ఛ – ఇదేం మీడియా

తిరుపతి, ఆగష్టు 11, పత్రికలు ప్రజల పక్షం వహిస్తాయని సామాన్యంగా అందురూ అనుకుంటారు. మరీ ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో విలువల మనుగడకు ప్రజలకు అండాదండా అందించేది పత్రికలనే నమ్మకం …

పత్రికలు -ప్రశ్నించని వైనాలు

  తిరుపతి, ఆగష్టు 09,  ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.. అన్నారు శ్రీశ్రీ. ఇదే వాక్యాన్ని అదే స్ఫూర్తితో నేటి పత్రికలకు అన్వయించవచ్చు. ప్రపంచ …

కరుణాస్తమయం- తెలుగు మీడియా అత్యుత్సాహం

తిరుపతి, ఆగష్టు 08,   దక్షిణభారతంలో తిరుగులేని రాజకీయ నేత. ద్రవిడ ఉధ్యమసారథి, మానవతా వాది, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ముత్తవేల్ కరుణానిధి మంగళవారం 07.08.2018 సాయంత్రం …

పత్రికలూ-నమ్మకమూ

తిరుపతి, ఆగష్టు 07, పత్రికలు, మీడియా ఇవి ఒట్టి వ్యాపార సంస్థలు కావు. వాటిని కేవలం పెట్టుబడికోసం నడపకూడదు. సినిమా ఎలా కళ, వ్యాపారం కలిసిన కళావ్యాపారమో …