
2020 టీవీఎస్ ఎక్సెల్ 100 విడుదల….
ముంబై: ప్రముఖ ద్విచక్రవాహన తయారీదారు టీవీఎస్ మోటార్ కంపెనీ మార్కెట్లోకి నూతన శ్రేణి వాహనాలను రాష్ట్రంలో ఆవిష్కరించింది. 2020 టీవీఎస్ ఎక్సెల్ 100, బీఎస్ -వీఐ పేర్లతో …
Reflection of Reality
ముంబై: ప్రముఖ ద్విచక్రవాహన తయారీదారు టీవీఎస్ మోటార్ కంపెనీ మార్కెట్లోకి నూతన శ్రేణి వాహనాలను రాష్ట్రంలో ఆవిష్కరించింది. 2020 టీవీఎస్ ఎక్సెల్ 100, బీఎస్ -వీఐ పేర్లతో …
ముంబై: మోటరోలా మడతపెట్టే ఫోన్ వచ్చేసింది. స్మార్ట్ ఫోన్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోటో రేజర్ ఇప్పుడు భారత్‌లోకి ఎంట్రీ అయింది. ప్రస్తుతం ఆన్లైన్ …
హైదరాబాద్: ప్రముఖ టెలివిజన్ సంస్థ వీయు(వు)మరో అడుగు ముందుకేసింది. టెలివిజన్ పరిశ్రమలోనే తనకంటూ ప్రత్యేక ముద్ర వేసిన వీయు సరికొత్త ఫీచర్లతో ప్రీమియం వు 4కె టీవీని …
ముంబై: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మరోసారి బిగ్ షాపింగ్ డేస్ సేల్ ప్రకటించింది. మార్చి 19 నుంచి మార్చి 22 వరకు ఈ సేల్ జరగనుంది. …
ముంబై: చైనాకు చెందిన మొబైల్ కంపెనీ హువావే తన వినియోగదారుల కోసం సాధారణ బడ్జెట్ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆకట్టుకునే ఫీచర్లతో ఇవి వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. …
ముంబై: ప్రముఖ మొబైల్స్ తయారీదారు ఇన్ఫినిక్స్ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎస్5 ప్రొను తాజాగా విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను ఏర్పాటు చేశారు. రూ.9,999 …
ముంబై: ప్రముఖ మొబైల్స్ తయారీదారు రియల్‌మి తన నూతన స్మార్ట్‌ఫోన్ రియల్‌మి 6, 6 ప్రొ స్మార్ట్ఫోన్లని తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసింది. రియల్‌మి 6 …
ముంబై: చైనా మొబైల్స్ తయారీదారు ఒప్పో తాజాగా రెనో 3 ప్రొ స్మార్ట్ ఫోన్ ఇండియాలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఫోన్ అమ్మకాలు …
ముంబై: దిగ్గజ మొబైల్స్ తయారీదారు షియోమీ రెడ్ మీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌ని త్వరలోనే ఇండియాలో విడుదల చేయనుంది. మార్చి 12వ తేదీన భారతదేశంలో లాంచ్ అవుతుందని …
ఢిల్లీ: ప్రముఖ మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎంజాయ్ 10ఇ ని చైనా మార్కెట్లో విడుదల చేసింది. త్వరలో ఇది ఇండియాలో కూడా విడుదల …
ముంబై: చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ రెనో 3 ప్రొను తాజాగా భారత్‌లో విడుదల చేసింది. ఒప్పో రెనో 3 ప్రొ …
ముంబై: ప్రముఖ మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ జడ్6 5జి ని తాజాగా విడుదల చేసింది. వివోకు చెందిన మొదటి మిడ్‌రేంజ్ 5జి స్మార్ట్‌ఫోన్ …
ముంబై: దిగ్గజ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఎల్జీ సంస్థ తన నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వి60 థిన్‌క్యూ 5జి ని త్వరలో విడుదల చేయనుంది. ఇందులో పలు ఆకట్టుకునే …
ముంబై: ప్రముఖ మొబైల్స్ తయారీదారు ఐక్యూ.. ఐక్యూ 3పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. ఈ ఫోన్ 5జి వేరియెంట్‌లోనూ లభిస్తున్నది. ఐక్యూ …
ముంబై: చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు హువావే.. మేట్ ఎక్స్ఎస్ పేరిట మరో మడతబెట్టే స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో 6.6, 6.38 ఇంచుల సైజ్ కలిగిన …
ముంబై: ప్రపంచ దిగ్గజ మొబైల్స్ తయారీదారు శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎం31ను తాజాగా భారత్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, …
ముంబై: ప్రముఖ మొబైల్స్ తయారీదారు రియల్‌మి తన నూతన ఫ్లాగ్షిప్ 5జీ స్మార్ట్‌ఫోన్ రియల్‌మి ఎక్స్50 ప్రొ 5జీని తాజాగా భారత్‌లో విడుదల చేసింది. రియల్‌మికి చెందిన …
ముంబై: ప్రముఖ వు టెక్నాలజీస్ కంపెనీ వు ప్రీమియం టీవీ సిరీస్‌లో నూతన స్మార్ట్‌టీవీలను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. 32 ఇంచుల వు ప్రీమియం టీవీ …
ముంబై: ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ సిరీస్‌లో నూతన ల్యాప్‌టాప్‌లను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. సర్ఫేస్ ప్రొ 7, సర్ఫేస్ ల్యాప్‌టాప్ 3, సర్ఫేస్ …
ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఎల్జీ తన నూతన స్మార్ట్‌ఫోన్ డబ్ల్యూ10 ఆల్ఫాను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. రూ.9,999 …
ముంబై: దిగ్గజ మొబైల్స్ తయారీదారు శాంసంగ్ సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ71ను తాజాగా భారత్‌లో విడుదల చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎ71 స్మార్ట్‌ఫోన్ రూ.29,999 …
ముంబై: ప్రముఖ మొబైల్స్ తయారీదారు ఐటెల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఐటెల్ విజన్ 1ను భారత్‌లో విడుదల చేసింది. రూ.5,499 ధరకు ఈ ఫోన్‌ను వినియోగదారులు కొనుగోలు …
ముంబై: చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎ31 (2020) ని ఇండోనేషియా మార్కెట్లో తాజాగా విడుదల చేసింది. రూ.13,500 ధరకు ఈ …
ముంబై: దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు మొబైల్స్ బొనాంజా సేల్‌ను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా శాంసంగ్ గెలాక్సీ …
ముంబై: దిగ్గజ మొబైల్స్ తయారీదారు శాంసంగ్.. గెలాక్సీ జడ్ ఫ్లిప్ పేరిట మరో మడతబెట్టే స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవలే లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ …
ముంబై: చైనాకు చెందిన దిగ్గజ మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు ఎంఐ 10, ఎంఐ 10 ప్రొలను తాజాగా చైనా మార్కెట్లో విడుదల …
ముంబై: దిగ్గజ ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు గెలాక్సీ ఎస్20, ఎస్20 ప్లస్, ఎస్20 అల్ట్రాలను విడుదల చేసింది. వీటి ధరలు వచ్చి…గెలాక్సీ …
ముంబై: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్మీ 8ఎ డ్యుయల్‌ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. . ఈ ఫోన్‌కు …
ముంబై: దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన సైట్లో రియల్‌మి డేస్ సేల్‌ను నిర్వహిస్తున్నది. తాజాగా ప్రారంభమైన ఈ సేల్ ఈ నెల 13వ తేదీ వరకు …
ముంబై: శాంసంగ్ తన గెలాక్సీ ఎ50ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను గత సెప్టెంబర్ నెలలో భారత్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఫోన్‌కు చెందిన 4/6 జీబీ …
ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు అమానీ భారత్‌లో నూతనంగా ఏఎస్పీ-బీటీ-6310 పేరిట వైర్లెస్ ఇయర్‌ఫోన్స్‌ను లాంచ్ చేసింది. రూ.999 ధరకు ఈ ఇయర్‌ఫోన్స్‌ను వినియోగదారులు అమానీ మార్ట్ …
ముంబై: ప్రముఖ మొబైల్స్ తయారీదారు రియల్‌మి తన నూతన స్మార్ట్‌ఫోన్ రియల్‌మి సి3ని తాజాగా భారత్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్, 32 …
ముంబై: ఈ-కామర్స్ సంస్థ అమెజాన్.. ఎకో షో 8 పేరిట నూతనంగా ఓ స్మార్ట్ డిస్ప్లేను భారత్‌లో విడుదల చేసింది. ఈ డివైస్‌ను వినియోగదారులు రూ.12,999 ధరకు …
ముంబై: మొబైల్స్ తయారీదారు పోకో తన నూతన స్మార్ట్‌ఫోన్ పోకో ఎక్స్2ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. పోకో ఎక్స్2 స్మార్ట్‌ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 64జీబీ …
ముంబై: మొబైల్స్ తయారీదారు దిగ్గజం శాంసంగ్ కంపెనీ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్ 10 లైట్‌ను ఇటీవలే భారత్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా …
ముంబై: అత్యాధునిక ఫీచర్లతో నాయిస్ఫిట్ ఫ్యుషన్ పేరిట ఓ నూతన హైబ్రిడ్ స్మార్ట్‌వాచ్‌ను భారత్‌లో విడుదల చేసింది. రూ.6,999 ధరకు ఈ వాచ్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, గోనాయిస్ …
ముంబై: భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న రియల్ మీ సంస్థ…మరో కొత్త మొబైల్‌ని ఇండియాలో విడుదల చేయనుంది. ఇప్పటికే సీ సిరీస్‌లో రియల్మీ సీ1, రియల్మీ …
ముంబై: ప్రముఖ ద్విచక్రవాహన తయారీదారు టివిఎస్ సరికొత్త ఫీచర్లతో ఐక్యూబ్ పేరిట ఓ నూతన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఈ స్కూటర్ తెలుపు రంగులో రూ.1.15 …
ముంబై: దిగ్గజ మొబైల్స్ తయారీదారు శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ51ను భారత్‌లో విడుదల చేయనుంది. రూ.24,485 ప్రారంభ ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం …
ముంబై: ఒకప్పుడు భారత్ మొబైల్స్ మార్కెట్లో శాంసంగ్ నెంబర్-1 పొజిషన్లో కొనసాగుతూ వచ్చేది. కానీ ఒక్కసారిగా చైనా మొబైల్స్ తయారీదారు షియోమీ తక్కువ ధరలో మంచి ఫీచర్లు …
ముంబై: ప్రముఖ డిజిటల్ వాలెట్ యాప్ ఫోన్‌పే తన వినియోగదారులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. వినియోగదారుల సౌలభ్యం కోసం… సరికొత్త ఫీచర్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. …
ముంబై: ఇటీవలే చైనా దిగ్గజ మొబైల్స్ తయారీదారు హువావే…హానర్ 9ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో చాలా పవర్ఫుల్ ప్రాసెసర్‌ని అందిస్తున్నారు. ప్రాసెసర్లకు …
ముంబై: ప్రముఖ డీటీహెచ్ ఆపరేటర్ టాటా స్కై.. బింగ్ ప్లస్ పేరిట నూతన ఆండ్రాయిడ్ ఆధారిత సెట్ టాప్ బాక్స్‌ను లాంచ్ చేసింది. రూ.5,999 ధరకు ఈ …
ముంబై: ప్రముఖ దిగ్గజ మొబైల్స్ తయారీదారు శాంసంగ్ కంపెనీ తన గెలాక్సీ నోట్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. గెలాక్సీ నోట్ 10 లైట్ …
ముంబై: మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎఫ్15ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. రూ.19,990 ధరకు ఈ ఫోన్‌ను విక్రయిస్తున్నారు. ఇందులో.. 6.4 ఇంచుల …